Home » ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !

ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !

by Bunty
Ad

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 28 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన MI బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్ల దెబ్బకు వరుసగా పెవీలియన్ కు క్యూ కట్టారు. వదేరా 40, గ్రీన్ 33, సూర్యకుమార్ 23 రన్స్ చేయడం మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.

read also : ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ

Advertisement

దీంతో ముంబై 152/9 రన్స్ కి పరిమితమైంది. గుజరాత్ బౌలర్లలో నూర్ 3, రషీద్, మోహిత్ చేరో 2, హార్దిక్ ఒక వికెట్ తీశారు. ఇది ఇలా ఉండగా, బౌలింగ్ పరంగా అర్జున్ టెండూల్కర్ పై ప్రశంసలు కురుస్తున్న… అర్జున్ చేసిన ఒక అల్లరి పని మాత్రం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. మ్యాచ్ మధ్యలో ముక్కులో పక్కు తీసుకున్న అర్జున్ ఆ వేలిని మళ్లీ వెంటనే నోట్లో పెట్టుకున్నాడు.

Advertisement

READ ALSO : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?

Arjun Tendulkar emotional after taking 1st IPL wicket against SRH in last over | SRHvsMI IPL 2023 - YouTube

ముక్కులో వేలు పెట్టుకొని మళ్ళీ అలా ఎలా నోట్లో పెట్టుకున్నాడు అంటూ ఆ వీడియో చూసినవారు షాక్ అవుతున్నారు. చిన్నపిల్లడి చేష్టలు ఇంకా పోలేదంటూ పేర్కొంటున్నారు. అర్జున్ అలా ముక్కులో వేలు పెట్టుకొని మళ్ళీ అదే వేలిని నోట్లో పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

READ ALSO : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. టీడీపీకి 100 సీట్లు పక్కా !

Visitors Are Also Reading