Home » మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..అయితే పరాయి మగాడి వైపు చూస్తున్నట్టే..?

మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..అయితే పరాయి మగాడి వైపు చూస్తున్నట్టే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

వివాహం.. ప్రతి మనిషి జీవితం పుట్టుక చావు మధ్యలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది వివాహానికి మాత్రమే. ఈ వివాహం రెండు తెలియని మనసులను ఒకటి చేసి కలకాలం జీవించమని దీవిస్తుంది.. పూర్వకాలమైతే వివాహం చేసి పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించాలని దీవించేవారు.. అలా వారు కూడా నిండు నూరేళ్ళు చక్కగా జీవించేవారు.. కానీ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో అలాంటి పరిస్థితులు మారాయి.. కాంట్రాక్ట్ వివాహాలు, అగ్రిమెంట్ వివాహాలు కూడా వచ్చాయి.. అమ్మాయి అబ్బాయి సమానమైన పొజిషన్లో ఉంటూ ఎవరికి ఎవరు తగ్గేదేలే అంటూ ముందుకెళ్తున్నారు..

ఈ తరుణంలో చాలా వివాహాలు విడాకుల వరకు వెళ్తున్నాయి..ఇది ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న తంతు.. బయట ప్రపంచంలో భార్యాభర్తల మధ్య ఎక్కువగా వివాదాలు తెచ్చిపెట్టేది వివాహేతర సంబంధం.. వివాహం తర్వాత భార్య కానీ భర్త కానీ ఇతరులతో సంబంధం పెట్టుకోవడమే సంసార జీవితంలో కలతలు ఏర్పడడానికి ప్రధాన కారణం.. ముఖ్యంగా భార్య పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అంటే ఆమెలో ఈ మార్పులు వస్తాయని మానసిక నిపుణులు అంటున్నారు.. అవేంటో ప్రతి భర్త తెలుసుకోవాల్సిందే..

Advertisement

also read:సరికొత్త లుక్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ‘డ్రాకరీస్’..!!

ఊరికే ఎమోషనల్ అవ్వడం :
కొంతమందికి చిన్నప్పటినుంచి చిన్న విషయాలకే ఎమోషనల్ అయ్యే అమ్మాయిలు ఉంటారు.. ఇలాంటి వారిని పక్కన పెడితే మన పెళ్లి తర్వాత మన జీవితంలోకి వచ్చిన భార్య మొదట్లో ఏ విధంగా ఎమోషనల్ కాకుండా ఉండి, అలా కొంతకాలం తర్వాత ఏ చిన్న విషయానికైనా ఊరికే ఎమోషనల్ అయితే, భర్తను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తే ఆమె పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్టు సాంకేతం..

Advertisement

ఫోన్లను దాయడం :
ఇతర వ్యక్తులతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న మహిళ తన ఫోను ఎవరికీ ఇవ్వదు.. ఇతర వ్యక్తులను అస్సలు తాకనివ్వదు.. సీక్రెట్ గా మైంటైన్ చేస్తూ ఉంటుంది.. భర్తకు అస్సలు దొరకనివ్వదని మనసిక నిపుణులు అంటున్నారు.
సీక్రెట్ మైంటైన్ :

సాధారణంగా భార్యాభర్తలు అన్నాక భర్తకు చెప్పకూడని సీక్రెట్స్ అంటూ ఏమీ ఉండవు.. ఆల్మోస్ట్ భర్తకు భార్య అన్ని సీక్రెట్స్ చెప్పుకుంటుంది.. ఒకవేళ మీ భార్య ప్రవర్తనలో మార్పు వచ్చి ఏదైనా రహస్యాలను దాస్తుంది అంటే ఆమె వేరే వ్యక్తి పై మనసు పారేసుకుందని అర్థం..
డ్రెస్సింగ్ స్టైల్ లో మార్పు :

వివాహం చేసుకున్న తర్వాత ఎప్పుడు ఒకే విధంగా నార్మల్ గా ఉండే మహిళ, సడన్ గా డ్రెస్సింగ్ స్టైల్ లో మార్పులు, మీకు చెప్పకుండా బయటకు వెళ్లడం అలాంటివి చేస్తే ఆమె వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నది అని అర్థం చేసుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు..

also read:

Visitors Are Also Reading