అనురాధ ని, ఆమె ముఠాని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఈమె డ్ర* దందా నిర్వహిస్తున్న అనురాధ ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు చూస్తే.. దాదాపు రూ.14 లక్షల విలువైన సరుకుని పట్టుకున్నారు. అనురాధతో పాటు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ సనికొమ్ము ప్రభాకర్‌రెడ్డి ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లెటూరు పుల్లట్లు నిర్వాహకుడు శివసాయికుమార్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరుగూడ అనురాధ సొంత ఊరు. ఈమె ఎంబీఏ పూర్తి చేసింది.
Advertisement
Advertisement
ఈమె కొన్నేళ్ల ముందు హైదరాబాద్ వచ్చింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేది ఈమె. భర్తతో విడాకులు తీసుకుంది. గోవాలో అనురాధకు నైజీరియాకు చెందిన జేమ్స్ పరిచయం అయ్యారు. అతని దగ్గర ఈమె సరుకు కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో హైదరాబాద్ తెచ్చేది. పది వేలకు ఒక గ్రాము చొప్పున కొనేది ఈమె. ఇక్కడ ఒక్కో గ్రాము 20 వేలకు పైగా విక్రయించేది. ప్రభాకర్ రెడ్డి అనురాధ దగ్గర కొనుగోలు చేసేవాడు. అంతే కాకుండా పల్లెటూరు పుల్లట్లు హోటల్‌కు చెందిన వెంకటశివ సాయికుమార్ కూడా ఈమె దగ్గర ఈ అలవాటుని అలవాటు చేసుకున్నాడు. ఇలా ఆఖరికి వీళ్ళు పోలీసులకి చిక్కారు.
Also read:
- కుజ దోషం ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే.. ఏం అవుతుంది…?
- సీతాఫలం తింటే జలుబు, దగ్గు వస్తాయా..? ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే..?
- వినాయక చవితి నాడు పూజ చేస్తున్నారా..? అయితే ఇలాంటి వినాయకుడుని పెట్టుకోండి..!