Home » వినాయక చవితి నాడు పూజ చేస్తున్నారా..? అయితే ఇలాంటి వినాయకుడుని పెట్టుకోండి..!

వినాయక చవితి నాడు పూజ చేస్తున్నారా..? అయితే ఇలాంటి వినాయకుడుని పెట్టుకోండి..!

by Sravya

వినాయక చవితిని హిందువులందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వినాయక చవితి పూజ మీరు కూడా చేసుకుంటున్నట్లయితే.. వినాయకుడిని కొనుగోలు చేసేటప్పుడు వీటిని కచ్చితంగా చూసుకోండి. వీటిని కచ్చితంగా చూసుకుని అప్పుడు వినాయకుడి బొమ్మని తెచ్చుకోండి. వినాయకుడు తొండం ఎడమవైపు తిరిగి ఉన్నట్టుగా ఉండే విగ్రహాన్ని పూజించడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇలాంటి వినాయకుడిని ఇంటికి తెచ్చి పూజ చేస్తే విజయం అందుతుంది. వినాయకుడు ఉన్న విగ్రహాన్ని తెచ్చి పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయి.

తొండం మధ్యలో ఉండే విగ్రహాలని పెట్టి పూజ చేయడం వలన దుష్టశక్తుల ప్రభావం బాగా తగ్గుతుంది. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బాగా తగ్గిపోతుంది. తెలుపు రంగులో ఉండే వినాయకుడిని తెచ్చి పూజించడం వలన ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో దంపతులు మధ్య కలహాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి. రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని కనుక పూజించినట్లయితే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వెండి వినాయకుడిని పూజిస్తే, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చెక్క రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఆరోగ్యం బాగుంటుంది. మట్టి గణపతిని పూజిస్తే కెరియర్ లో సక్సెస్ అవ్వచ్చు. వినాయకుడు బొమ్మను తెచ్చుకునేటప్పుడు అర చేతిని మించకుండా ఉండే విగ్రహాలను తెచ్చుకుని పూజించడం మంచిది.

Also read:

Visitors Are Also Reading