Home » ఇంకో ఛాన్స్ అనేది కొట్టేసిన అను..!

ఇంకో ఛాన్స్ అనేది కొట్టేసిన అను..!

by Azhar
Ad
సినిమాల్లో విజయం.. పరాజయం అనేది మాములు విషయమే. అక్కని ఇది ఎక్కువగా హీరోలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ హీరోయిన్స్ కు మాత్రం అలా ఉండదు. ఎవరైనా హీరోయిన్ నటించిన సినిమాలు వరుస ప్లాప్స్ అనేవి కావడం మొదలైతే.. ఆమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఇస్తారు. ఓ మంచి హిట్ పడితే కానీ ఆ త్యాహ పోదు. కానీ ఒక్కసారి ఈ త్యాహ పడితే మళ్ళీ ఛాన్స్ అనేది రావడం కష్టం.
ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎంతో మంది ఈ ట్యాగ్ ను మోశారు. కానీ ప్రస్తుతం ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను మోస్తున్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఈ భామ తెలుగులో మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత నుండి వరుస ప్లాప్స్ వస్తున్నాయి. ఆ సమయంలో పవర్ స్టార్ తో చేసిన సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ అనే త్యాహ వచ్చింది.
ఆ తర్వాత నుండి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అను ఇమ్మాన్యుయేల్ కు తక్కువ అవకాశాలు వచ్చిన అన్ని ప్లాప్స్ అయ్యాయి. కానీ తాజాగా ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ కు ఇంకో ఛాన్స్ అనేది వచ్చింది. ప్రస్తుతం మంచి హిట్ సినిమాలతో వెళ్తున్న కార్తీకి.. రాజు మురుగన్ డైరెక్షన్ లో ఓ సినిమా అనేది చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో కార్తికి జంటగా.. అను నటిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా అయిన అనుకి హిట్ ఇస్తుందా అనేది.

Advertisement

Visitors Are Also Reading