Home » వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్..ఇక వారికి టెన్షన్ అవసరం లేదు..!

వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్..ఇక వారికి టెన్షన్ అవసరం లేదు..!

by Anji
Published: Last Updated on
Ad

మేటా యాజమాన్యంలోని మేసిజింట్ యాప్ వాట్సాప్ కస్టమర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ ని తీసుకురానుంది. ఈ సరికొత్త ఫీచర్ కి వాట్సాప్ అఫిషియల్ గా చాట్ అని పేరు ఖరారు చేసింది అధికారిక ఛాట్ లో కంపెనీ గోప్యత, భద్రతను మెరుగుపరిచే టిప్స్ ని యాడ్ చేసింది. ఈ ఫీచర్ ని కంపెనీ మార్చి నెలలో ప్రకటించగా.. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. ఇది కొంత మంది యూజర్లను ఉద్దేశించి విడుదల చేసింది. 

Advertisement

ఆండ్రాయిడ్ 2.23.25.20 ఉన్న వాట్సాప్ బీటా యూజర్ల కోసం కంపనీ ఈ అప్టేట్ విడుదల చేసింది. Wabetainfo ప్రకారం.. యూజర్లు వాట్సాప్ అఫిషియల్ చాట్ కి సంబంధించి యాప్ లేటెస్ట్ అప్డేట్స్ అందుకుంటారు.  ఇక ఈ ఫీచర్ లో ఉన్న వెసులు బాటు ఏంటంటే.. వాట్సాప్ యూజర్లు అఫిషియల్ చాట్ లను ఆర్కైవ్ చేయవచ్చు. అవసరం అయితే బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ చాట్ మాన్యువల్ గా తెరవబడదు.

Advertisement

అనగా ఈ యాప్ లో ఈ చాట్ ఫీచర్ కనిపించేంత వరకు వేచి ఉండాల్సిందే. వాట్సాప్ ఫీచర్ గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి రాదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాట్సాప్ బీటా 2.23.15.10ని అప్డేట్ చేసిన యూర్లు అఫిషియల్ చాట్ ను యూజ్ చేస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గుతోందా ? పొంగులేటికి హైకమాండ్ ఫుల్ సపోర్ట్ !

ప్రభాస్ అభిమానులకు జగపతి బాబు షాక్ ఇచ్చాడా..? అసలు ఏం జరిగిందంటే..?

Visitors Are Also Reading