Home » SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

by Bunty
Ad

ఐపీఎల్ 2023 టోర్నమెంటులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమైంది. దీంతో ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కోసం హైదరాబాద్ జట్టును మరింత పటిష్టం చేసేందుకు జట్టు యజమాని కావ్య మారన్ బిగ్ స్కెచ్ లు వేస్తోంది.

Advertisement

లక్నో సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే తమ కోచ్ ను పక్కకు జరిపి ఆస్థానంలో ఆస్ట్రేలియా మాజీ కీలక ఆటగాడు జస్టిన్ లంగర్ ను నియమించుకుంది. ఇప్పుడు అచ్చం అలాగే తమ కోచ్ అయిన బ్రియాన్ లారాను కూడా తప్పించి అతని స్థానంలో వేరో వ్యక్తిని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది కావ్య మారాన్. ఇక లారాను తొలగించి లక్నో జుట్టు మాజీ కోచ్ అండి ఫ్లవర్ ను హైదరాబాద్ జట్టుకు తీసుకోవాలని కావ్య మారన్ నిర్ణయం తీసుకుందట.

Advertisement

జింబాబ్వే దేశానికి చెందిన అండి ఫ్లవర్ మొన్నటి వరకు లక్నో సూపర్ జెంట్స్ జట్టుకు కోచ్ గా పనిచేశాడు. అయితే అతని కాంట్రాక్టు ముగియడంతో అతని ప్లేస్ లో జస్టిన్ లంగర్ ను తీసుకుంది ఆ జట్టు. ఇక ఇప్పుడు ఈ అండీ ఫ్లవర్ ను ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ… అతన్ని కొనాలని చూస్తోంది. ఒకవేళ అతడి సెట్ కాకపోతే మరో విదేశీ సీనియర్ ప్లేయర్ ను తీసుకోవాలని… ఆలోచన చేస్తోంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.

ఇవి కూడా చదవండి

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading