Telugu News » Blog » రాజీవ్ కనకాల “కనకం” అనుకున్నామే.. ఆమెపై మోజుతో సుమను ఇంత టార్చర్ చేశారా..!!

రాజీవ్ కనకాల “కనకం” అనుకున్నామే.. ఆమెపై మోజుతో సుమను ఇంత టార్చర్ చేశారా..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్లలో ఒకరైన సుమ అంటే ఎలాంటి పరిచయం అక్కర్లేదు. తన మాటల చాతుర్యంతో గలగలపారే నీరులా అందరినీ అలరిస్తూనే ఉంటుంది. సమయానికి తగ్గట్టు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేస్తూ అదరహో అనిపిస్తుంది.. ఎంత పెద్ద స్టార్ వచ్చిన తనదైన శైలిలో మాటలతో మెస్మరైజ్ చేస్తూ ఏ ప్రోగ్రాం అయినా విజయవంతంగా నడిపించడంలో సుమది అందెవేసిన చేయి. ఒక నటుడికి ఏవిధమైన ఫాలోయింగ్ ఉంటుందో యాంకర్ సుమకు కూడా అదేవిధంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.. ఆమె యాంకరింగ్ తోనే కాకుండా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది..

Advertisement

ALSO READ:పొన్నియిన్ సెల్వ‌న్ లో త్రిష ధ‌రించిన న‌గ‌ల చ‌రిత్ర గురించి మీకు తెలుసా ?

కచ్ చేస్తే సుమ రాజీవ్ కనకాల ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయి ఎన్నో ఏండ్ల అయినా ఇప్పటికీ ఈ జంట చాలామంది దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం వీరిద్దరి విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని అనేక రూమర్స్ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. అప్పట్లో ఈ విషయంపై సుమ ఇంటర్వ్యూలో స్పందించి మేము విడిపోవాలి అనుకున్నాము కానీ పిల్లల భవిష్యత్తు కొరకు మా ఆలోచనలు మార్చుకున్నామని క్లారిటీ ఇచ్చింది.

Advertisement

ఆ మె ఇలా మాట్లాడడానికి ప్రధాన కారణం అప్పట్లో రాజీవ్ కనకాల ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందని, ఆమె రాజీవ్ తో ఒక సినిమాలో చేసిందని, ఆ మూవీ డిజాస్టర్ అయినా రాజీవ్ కు మాత్రం ఆమెపై మోజు పెరిగి పోయిందని, దీనివల్ల రాజీవ్ కనకాల సుమను టార్చర్ చేస్తూ వచ్చారని సినిమా ఇండఆమె ఇలా మాట్లాడడానికి ప్రధాన కారణం అప్పట్లో రాజీవ్ కనకాల ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందని, ఆమె రాజీవ్ తో ఒక సినిమాలో చేసిందని, ఆ మూవీ డిజాస్టర్ అయినా స్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత సుమ తనదైన శైలిలో బంధువులతో చెప్పించి తన దారిలోకి తీసుకు వచ్చిందని, కానీ ఇద్దరి మధ్య ఆ పాత గొడవలు అలాగే ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ALSO READ:SR..ఎన్టీఆర్ ఆస్తులను కొట్టేసిన వారిలో ఆ స్టార్ హీరో కూడా ఉన్నారా..? ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..?

You may also like