Home » అనసూయ ప్రత్యేక పూజలు.. దేనికోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

అనసూయ ప్రత్యేక పూజలు.. దేనికోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనసూయ భరద్వాజ్ బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. యాంకర్ గా కొనసాగుతూనే సినిమాలో కూడా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తన కెరియర్ లో దూసుకుపోతోంది. ఇక కొన్ని రోజుల నుంచి తన యాంకరింగ్ ఫీల్డ్ కు గుడ్ బాయ్ చెప్పింది. ఇక అప్పటినుంచి సినిమాల పైనే ఆధారపడి జీవిస్తూ ఉంది. అలాంటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది.

Advertisement

also read;మొన్న శ్రీలీల, నేడు అనుపమ…. ఇలా హీరోయిన్స్ ఎందుకు DJ టిల్లు 2 నుంచి వెళ్ళిపోతున్నారంటే ?

తనపై వచ్చిన ట్రోలింగ్స్ కు దీటుగా బదిలిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటుంది. ఈమధ్య కాలంలో అనసూయ భరద్వాజ్ ను ఆంటీ ఆంటీ అంటూ సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేశారు కొందరు ఆకతాయిలు. అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్లకి తగిన రిప్లై ఇస్తూ వస్తోంది. అలాగే ఈ మధ్యకాలంలో ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. ఈ తరుణంలో అనసూయ తన జాతకం కూడా చూయించుకుంటూందని తన జాతకంలో దోషం కారణంగా ఇలా జరుగుతుందని దానికి తగిన పరిహార పూజలు చేస్తుందని ఒక న్యూస్ వైరల్ గా మారింది.

Advertisement

ఈ సమయంలోనే అనసూయ తమ సోషల్ మీడియా వేదికగా తన పూజ చేస్తున్నటువంటి ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ చాలా క్యూట్ గా అచ్చం తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తోంది.. ఒంటి నిండా సారీ తో బొట్టు, గాజులు పెట్టుకొని, నగలు ధరించి చక్కగా కనిపిస్తోంది. ఇక ఈమెను చూసిన నెటిజెన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ చాలామంది ఇలా చీర కట్టుకొని చక్కగా ఉండొచ్చు కదా అనసూయ నీకు ఏం ప్రాబ్లం ఉండదు అంటున్నారు. నువ్వు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని మరికొంతమంది కోరుకుంటున్నారు. ఇంకొంతమంది నీ లైఫ్ నీ ఇష్టం నీకు నచ్చినట్లు బ్రతుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా అనసూయ పూజ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.

also read;చిరంజీవి దగ్గర సౌందర్య నాపై ఏమని కంప్లైంట్ చేసిందంటే ?

Visitors Are Also Reading