Home » Family star: ఫ్యామిలీ స్టార్ ప్లాప్ తో పండగ చేసుకుంటున్న నాగ చైతన్య, అల్లు అరవింద్..!

Family star: ఫ్యామిలీ స్టార్ ప్లాప్ తో పండగ చేసుకుంటున్న నాగ చైతన్య, అల్లు అరవింద్..!

by Sravya
Ad

Family star : విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ షో నుండి నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ ని హీరో నాగచైతన్య అల్లు అరవింద్ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. దర్శకుడు పరశురాం కెరియర్ లో గీతగోవిందం బెస్ట్ హిట్ గా నిలిచింది.

alluaravind-and-nagachaitanya

Advertisement

హీరో హీరోయిన్స్ గా విజయ్ దేవరకొండ రష్మిక నటించారు. ఆ సినిమాతో వీళ్ళిద్దరికీ కూడా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. పరశురాంతో విజయ్ దేవరకొండ రెండవ సినిమా గా ఫ్యామిలీ స్టార్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు.

Also read:

విజయ్ కి సరసన మృణాల్ ఠాకూర్ నటించారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువయ్యాయి చాలాకాలంగా హిట్ రాక అల్లాడిపోతున్న విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయం అని ఫాన్స్ అయితే భావించారు. విజయ్ దేవరకొండ సినిమాకి ఇంత దారుణమైన టాక్ ఈ మధ్యకాలంలో రాలేదు ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అని ప్రచారం జరుగుతుండగా అల్లు అరవింద్ నాగచైతన్య ఫుల్ హ్యాపీ అని సోషల్ మీడియాలో పోస్ట్లు వస్తున్నాయి.

Advertisement

Also read:

దర్శకుడు పరశురామ్ఈ నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ బ్యానర్ లో చేయాలి. గీతా గోవిందం గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చింది. అయితే ఈ సినిమా హిట్ కాగా ఈ మూవీ కూడా ఇదే బ్యానర్ లో చేయాలని అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు. నాగచైతన్య పరుశురాం అల్లు అరవింద్ కాంబోలో ప్రాజెక్టు ఓకే అయింది. ఇద్దరికీ హ్యాండ్ ఇచ్చిన పరుశురామ్ దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఆగ్రహానికి గురైన అల్లు అరవింద్ తనని అడగాలని అనుకున్నారు. పరుశురాం భార్యతో పాటుగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి సారీ చెప్పి వచ్చేయడంతో ఏమీ అనలేదు. నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పరశురామ్ నా టైం వేస్ట్ చేశాడు అని కూడా చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading