Home » నరేష్ పవిత్ర పెళ్లికి అంతా క్లియర్..10కోట్లతో ఆమెను సెట్ చేశారా..?

నరేష్ పవిత్ర పెళ్లికి అంతా క్లియర్..10కోట్లతో ఆమెను సెట్ చేశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్, పవిత్ర, రమ్యా రఘుపతి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.. కొత్త సంవత్సరం సందర్భంగా నరేష్ త్వరలో పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన రమ్య రఘుపతి నాకు విడాకులు ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసుకుంటారని వివాదానికి దిగింది.. నాకు నరేష్ కావాలని ఆయనను నేను వదిలి పెట్టనని తెగేసి చెప్పింది. ఈ తరుణంలోనే నరేష్ స్పందించి రమ్యతో తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు.

Advertisement

also read:Breaking : లోకేష్ యాత్రలో అపశ్రుతి…తారకరత్న కు గుండెపోటు….! ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ?

Advertisement

తనను చంపేందుకు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించింది అంటూ కోర్టులో పిటిషన్ వేశారు. కర్ణాటక రౌడీ అయిన రాకేష్ శెట్టితో రెక్కీ చేయించిందని కృష్ణ గారు మరణించిన రోజు నుంచే ఈరెక్కి జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ సాయంతో తన ఫోన్ ట్రాప్ చేయించిందని తెలియజేశారు. అంతేకాదు తన బంధువు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగిందని అన్నారు. ఈ తరుణంలోనే రమ్య రఘుపతి స్పందిస్తూ నరేష్ ఒక కా**ధుడు అంటూ వాదనలు చేసింది.

వీరిద్దరి వాదనలు కోర్టు పరిగణలోకి తీసుకొని విచారణ చేపడుతోంది. ఈతరణంలోనే ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. 10 కోట్ల రూపాయలు ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటానంటూ ఒక మధ్యవర్తితో బెరసారాలు చేసిందట రమ్య రఘుపతి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు ప్రస్తుతం ఈ విషయం బయటకు వచ్చింది.. మరి చూడాలి నరేష్ 10 కోట్లు ఇచ్చి ఆమెకు సెటిల్మెంట్ చేస్తారా.. లేదంటే మరోదారి వెతుక్కుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

also read:

Visitors Are Also Reading