Home » Comedian Ali : ఫ్లైట్ ప్రమాదం నుంచి బయట పడిన అలీ కుటుంబం.. !

Comedian Ali : ఫ్లైట్ ప్రమాదం నుంచి బయట పడిన అలీ కుటుంబం.. !

by Bunty
Published: Last Updated on
Ad

తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎంతమంది కమెడియన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొందరు మాత్రమే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నటులలో బ్రహ్మానందం, వేణుమాధవ్, సునీల్, ఆలీ లాంటివారు చెప్పుకుంటూ పోతే ఇంకా ఎందరో ఉన్నారు. ఇందులో కమెడియన్ ఆలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

comedian-ali-photos

Advertisement

 

చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కమెడియన్ ఆలీ… మొదటినుంచి కమెడియన్ పాత్రలోనే నటించాడు. హీరోల పక్కన సైడ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు అలి. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు కమెడియన్ అలీ. ఆ సినిమాలు మంచి విజయాన్ని కమెడియన్ అలీకి తెచ్చిపెట్టాయి. అలాగే కొన్ని షోలలో యాంకర్ గా కూడా కొనసాగుతున్నాడు అలీ. అయితే, ఆలీ భార్య జుబేదా కూడా యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజాగా ఆమె తన ఛానల్ లో తాము ప్రమాదం నుంచి బయటపడిన విషయం గురించి చెప్పారు. ఆలీ కూతురు ఫాతిమా ఇటీవల అమెరికా నుంచి వచ్చారు. అదే సమయంలో ఆమె అత్తమామలు కూడా రావడంతో అంతా కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నారట. ఈ క్రమంలోనే అంతా ఫ్లైట్ ఎక్కి ఎక్కడికో వెళ్లారట. భారీ వర్షం కారణంగా వారు ఎక్కిన ఫ్లైట్ ప్రమాదంలో చిక్కుకుందట. దీంతో వారికి గుండె ఆగిపోయినంత పని అయిందట. అరగంట తర్వాత విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యిందట. సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అంత ఊపిరి పీల్చుకున్నారట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!

Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Visitors Are Also Reading