Home » Actress Poorna: నటి పూర్ణ కొడుకుని చూసారా? ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి!

Actress Poorna: నటి పూర్ణ కొడుకుని చూసారా? ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సెలెబ్రిటీలు అన్నాక వారి లైఫ్ పై ఎంతోమంది చూపు ఉంటుంది. వారి జీవితంలో జరిగే ప్రతిదీ క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందుకే ఇది దృష్టిలో పెట్టుకుని, చాలా మంది సెలెబ్రిటీలు తమ పిల్లల విషయంలో ఎక్కువగా గోప్యతని పాటిస్తూ ఉంటారు. వారి పిల్లల ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా చూసుకుంటుంటారు. ఇక తప్పని సరి అయినప్పుడు పబ్లిక్ ప్లేసెస్ కు పిల్లలను తీసుకొచ్చినప్పుడు పిల్లలను ఫోటో తీయకుండా అడ్డుకుంటూ ఉంటారు.

Advertisement

మరికొంతమంది ఈ విషయాలను పట్టించుకోకుండా తమ పిల్లలను అభిమానులకు చూపిస్తూ ఉంటారు. తెలుగు నటి పూర్ణ కూడా తన కొడుకుని అందరికి చూపించింది. ఇటీవల నటి పూర్ణ ఓ ఫంక్షన్ కు హాజరు అయ్యారు. తన కొడుకు, భర్త ఆసిఫ్ అలీ తో కలిసి ఓ వివాహ వేడుకకు పూర్ణ హాజరు అయ్యారు. ఆ తరువాత ఈ పెళ్ళిలో తీసుకున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసారు. తన కొడుకుని తన అభిమానులకు పరిచయం చేసారు.

Advertisement

పూర్ణ కొడుకు చాలా అందంగా క్యూట్ గా ఉన్నారు. ఆమె ఫోటోలు షేర్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయిపొయింది. నటి పూర్ణ నిజానికి మలయాళీ.. కానీ ఆమెను చూసిన వారు ఎవరైనా తెలుగు అమ్మాయి అనే అనుకుంటారు. అంతగా.. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది పూర్ణ. పెళ్లి అయిన తరువాత కూడా అభిమానులతో టచ్ లో ఉన్న పూర్ణ కొంతకాలంగా బుల్లితెరపై కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని ముఖ్యమైన వార్తలు : 

పుష్ప 2 మూవీలో తమిళ స్టార్ హీరో నటించనున్నాడా..?

జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

Visitors Are Also Reading