ప్రముఖ సీనియర్ నటి మీన చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇక రీసెంట్ గా మీనగారి ఇంట్లో విషాదం చోటు చేసుకున్న విషయం విధితమే. మీన భర్త విద్యాసాగర్ ఈ మధ్యన మరణించిన విషయం తెలిసినదే. ఆయన కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది రోజుల పాటు ఐసీయూ చికిత్స పొందారు. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారు. కానీ దాతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆపరేషన్ చేయలేకపోయారు. మీన భర్త సాగర్ జూన్ 29న కన్నుమూశారు.
Advertisement
మీన భర్త చనిపోవడంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు దాదాపు 250 కోట్లకు పైగా ఆస్తి ఉందని.. ఆ ఆస్తి మీన పేరు మీద కాకుండా కూతురు నైనిక పేరిట రాశారట. ఆస్తి మీనకు చెందకుండా వీలునామా రాశారట విద్యాసాగర్. మీన కుమార్తె నైనిక మేజర్ అవ్వగానే ఆ ఆస్తి ఆమెకు, ఆమె భర్తకు దక్కేటట్టు ఆయన వీలునామాలో పేర్కొన్నాడట. దీంతో మీనపై సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మీన-విద్యాసాగర్ 2009 జులై 12న వీరి వివాహం జరిగింది. 2022, జులై 12న 13వ పెళ్లి రోజు. భర్త మరణించిన వార్త వచ్చిన పెళ్లి రోజున మీన ఓ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు.
Advertisement
నువ్వు ఒక అందమైన బ్లెస్సింగ్‌వి. కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా తీసుకెళ్లాడు. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు. ఆ ఫ్యామిలీ, నేను ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను, ప్రార్థనలను పంపిస్తున్నా మిలియన్ హార్ట్స్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవి ఈ సమయంలో చాలా అవసరం. అలాగే స్నేహితులు, ఫ్యామిలీ ఎవరు అయితే కెర్, ప్రేమ, సపోర్ట్ చూపిస్తున్నారో మీరు మా జీవితంలో ఉన్నందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమను నేను గ్రేట్ ఫుల్‌గా ఫీల్ అవుతున్నానని మీన పోస్ట్ చేశారు.
Also Read :
ఉదయ్ కిరణ్ మరణించడానికి ముందు ఆ సీనియర్ నటి కాళ్లు పట్టుకుని ఏం చెప్పాడో తెలుసా..?