Home » నోరు పారేసుకుని అవకాశాలను కోల్పోయిన నటులు వీళ్ళే..!

నోరు పారేసుకుని అవకాశాలను కోల్పోయిన నటులు వీళ్ళే..!

by Sravanthi
Ad

కొంతమంది చేతులారా అవకాశాలని పాడుచేసుకుంటూ ఉంటారు. వచ్చిన అవకాశాలు కూడా పోతూ ఉంటాయి, డబ్బు పోగొట్టుకున్న మళ్లీ వస్తుంది కానీ నోరు జారితే మాత్రం అసలు రాదు. దాని వలన చాలా నష్టం ఉంటుంది. అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి సినిమా జీవితంలో అయినా చాలామంది నోరు జారీ అవకాశాలను పోగొట్టుకున్నారు. దాని వలన కెరియర్లో వెనక్కి పడ్డారు.

stars

Advertisement

హేమ:

మా అసోసియేషన్ ఎన్నికలు జరిగిన గొడవల కారణంగా అందరిపై ఆమె నోరు పారేసుకున్నారు దాని పర్యవసానాలు ఏంటనే విషయం ఆలోచించకుండా మాట్లాడారు. పైగా ఆమె శివ బాలాజీ చెయ్యి కూడా కొరికారు. చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఇండస్ట్రీలో బ్రహ్మానందం వంటి వారితో కూడా ఆమెకి సమస్యలు ఉన్నాయి ఈ కారణాలు ఆమె కెరియర్ నాశనం అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక సినిమా కూడా లేదు.

వడివేలు:

తన అభిమాన నటుడు రజినీకాంత్ సపోర్ట్ గా జయమాలిని పై సెట్టర్లు వేసిన కారణంగా వడివేలును ఇండస్ట్రీ కొనాళ్లు పాటు బహిష్కరించింది.

Advertisement

జమున:

సీనియర్ ఆర్టిస్ట్ జమున కూడా అక్కినేని నాగేశ్వర రావుతో ఉన్న సమస్యల వలన ఇండస్ట్రీలో చాలా రోజులపాటు బ్యాన్ చేయడం జరిగింది.

Also read:

వాణిశ్రీ:

ఈమె కూడా కొన్ని తప్పులు చూసారు దేవదాసు సినిమాపై నోరు పారేసుకోవడంతో విజయనిర్మలకు కోపం వచ్చి కృష్ణతో వాణిశ్రీ నటించకుండా చివరిదాకా జాగ్రత్త తీసుకున్నారు.

Also read:

రోజా:

కమల్ హాసన్ పై నోరు పారేసుకోవడం వలన రోజా కూడా చాలా అవకాశాలను కోల్పోయారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading