Home » త్రిష‌కు ల‌వ‌ర్ గా తండ్రిగా మామ‌గా న‌టించిన ఒకే ఒక్క న‌టుడు ఎవ‌రో తెలుసా..?

త్రిష‌కు ల‌వ‌ర్ గా తండ్రిగా మామ‌గా న‌టించిన ఒకే ఒక్క న‌టుడు ఎవ‌రో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

హీరోయిన్ త్రిష సౌత్ ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ముఖ్యంగా తెలుగు త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేసి త్రిష ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. టాలీవుడ్ లో త్రిష స్టార్ హీరోల‌కు జోడీ క‌ట్టింది. జూనియ‌ర్ హీరోల నుండి సీనియ‌ర్ హీరోల వ‌ర‌కూ జోడీ క‌ట్టింది. అంతే కాకుండా ఎక్కువ కాలం సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా రానిస్తున్న హీరోయిన్ ల లిస్ట్ తీసినా అందులో త్రిష కూడా ఉంటుంది.

Also Read: శాకుంతలం ఎఫెక్ట్…స‌మంత‌కు ఫ్యూచ‌ర్ లో క‌ష్టాలు త‌ప్ప‌వా..?

Advertisement

దాదాపు ఇర‌వై ఏళ్ల‌ పాటూ త్రిష హీరోయిన్ గా అవ‌కాశాల‌ను అందుకుంటోంది. చివ‌ర‌గా త్రిష 96 సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాలో త్రిష అందం న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఇదిలా ఉంటే త్రిష సినిమా ఇండ‌స్ట్రీలో ఓ న‌టుడికి కూరుతుగా కోడ‌లిగా మాత్ర‌మే కాకుండా ల‌వర్ గా కూడా న‌న‌టించింది.

Also Read:  ‘అనిత ఓ అనిత పాట’ పాడిన నాగరాజు జీవితంలో జరిగిన విషాద ఘటనలు ఇవే..!

Advertisement

trisha srihari

trisha srihari

ఆ న‌టుడు ఎవ‌రు అన్న సంగ‌తి ఇప్పుడు చూద్దాం….ఆ న‌టుడు మ‌రెవ‌రో కాదు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్. త్రిష ప్ర‌కాష్ రాజ్ క‌లిసి ఆకాశ‌మంత సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కు కూతురు పాత్ర‌లో త్రిష న‌టించింది. అంతే కాకుండా సిద్దార్థ్ హీరోగా త్రిష హీరోయిన్ గా న‌టించిన సినిమా నువ్వొస్తావంటే నేనొద్దంటానా.

ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ సిద్దార్థ్ తండ్రిగా అంటే త్రిష‌కు మామ పాత్ర‌లో న‌టించాడు. అదేవిధంగా మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన ఒక్క‌డు సినిమాను త‌మిళ్ లో విజ‌య్ హీరోగా గిల్లీ పేరుతో తెర‌కెక్కించారు. కాగా ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా ప్ర‌కాష్ రాజ్ ఆమెను వెంట‌ప‌డి ప్రేమించే విల‌న్ పాత్ర‌లో న‌టించాడు. ఇలా ప్ర‌కాష్ రాజ్ త్రిష‌కు తండ్రిగా మామ‌గా ప్రియుడిగా న‌టించాడు.

ALSO READ : నవీన్ చంద్ర భార్య ఇంత అందంగా ఉంటుందా… ఇదిగో ఫోటోలు!

Visitors Are Also Reading