Home » పొలిమేర సినిమాను మిస్ చేసుకున్న ఆ నటుడు ఎవరో తెలుసా…?

పొలిమేర సినిమాను మిస్ చేసుకున్న ఆ నటుడు ఎవరో తెలుసా…?

by Sravya
Published: Last Updated on

పొలిమేర సినిమా పెద్ద హిట్ అయింది. పొలిమేర వన్ ఓటీటీ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రెస్పాన్స్ బాగుండడంతో పొలిమేర టు సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు 2021లో పొలిమేర సినిమాతో సత్యం రాజేష్ ప్రేక్షకులు ముందుకి వచ్చారు.

polimera-hero

ఓటీటీ లో అది రిలీజ్ అయింది దానికి సీక్వెల్ గా పొలిమేర 2 ని థియేటర్ల లోకి తీసుకు వచ్చారు పెద్ద హిట్ కూడా అయింది. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాని నిర్మించారు.

Polimera 2 Review

Polimera 2

 

 

మా ఊరి పొలిమేరా హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెర మీదకి తీసుకువచ్చారు ఈ సినిమాలో బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయింది గీత ఆర్ట్స్ బ్యానర్ పై పొలిమేర టు సినిమా ని థియేటర్లలో రిలీజ్ చేశారు.

SATYAM RAJESH

SATYAM RAJESH

మొదటి రోజు నుండే ఈ సినిమాకి మంచి ఆదరణ వచ్చింది ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పొలిమేర సినిమాలో మొదటి ఛాయిస్ గా సత్యం రాజేష్ ని అనుకోలేదు. మొదట ఈ సినిమాలో హీరోగా స్టార్ కమెడియన్ ఆలీ ని అనుకున్నారు కాన్సెప్ట్ కొత్తగా ఉందని ఆలీ కూడా ఒప్పుకున్నారు. అయితే వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో సత్యం రాజేష్ చేతికి అవకాశం వెళ్ళింది ఇలా సత్యం రాజేష్ నటించి హిట్ కొట్టేశారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading