కార్తీక దీపం.. ఈ సీరియల్ పేరు మన రెండు తెలుగు రాష్ట్రలో పార్వతి ఒక్కరు వైన్ ఉంటారు. ఎందుకంటే ఈ సీరియల్ ప్రారంభమైన కొన్ని రోజులోనే విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. ఎంతలా అంటే.. ఈ సీరియ్సల్ ప్రసారమయ్యే సమయంలో మారె ప్రోగ్రాం, సీరియల్, సినిమా వచ్చిన కూడా దానికి రేటింగ్స్ అనేవి రాకపోయేవి. అంతలా అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ లోని దీప పాత్ర తో పాటుగా కార్తీక్ పాత్రకు కూడా మంచి కరెక్ ఉంది. అయితే కార్తీక్ అనడం కంటే డాక్టర్ బాబు అంటేనే చాలా మందికి ఆ పాత్ర గుర్తుకు వస్తుంది.
Advertisement
అంతలా ఆ పాత్రలో అభిమానులను మెప్పించాడు నటుడు నిరుపమ్ పరిటాల. ఈయన ఈ సీరియల్ కంటే ముందు కూడా చాలా సీరియల్స్ లో నటించాడు, కానీ ఇందులో వచ్చినంత క్రేజ్ మారె సీరియల్ లో కూడా రాలేదు అనేది నిజం. దాంతో ఈ సీరియల్ నుండి నిరుపమ్ కు రోజుకు 20 వేళా వరకు రెమ్యునరేషన్ వచ్చేది అని తెలుస్తుంది. దీనితో పాటుగానే మరి కొన్ని సీరియల్స్ లో నటించిన నిరుపమ్ రోజుకు 60 వేళా కంటే ఎక్కువ సంపాదించేవాడు. అయితే ఈ కార్తీక దీపం సీరియల్ లో ప్రస్తుతం నిరుపమ్ పాత్ర ముగిసిపోయింది. ఇక అప్పటి నుండి సీరియల్స్ కు నీరూపం కొంత దూరంగానే ఉంటున్నాడు.
Advertisement
కానీ అందుకు కారణం ఏంటో చాలా మందికి తెలియదు. ప్రస్తుతం సీరియల్స్ పైన కాకుండా సామజిక సేవ పైన నిరుపమ్ ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు.తన డబ్బులతో ఇతరులకు సహాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారారు. వారితో వీడియో కాల్ లో మాట్లాడుతూ… వారికి కావాల్సిన ఆహార పదార్ధాలను కూడా పంచుతున్నాడు. దీంతో డాక్టర్ బాబు సీరియల్స్ కు పూర్తిగా దూరం అయ్యాడా అనే అనుమానం కలుగుతుంది. అయితే నటుడు నిరుపమ్ మరో సీరియల్ నటి మంజులను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :