Home » వేణు స్వామి భార్య ఎవ‌రో తెలుసా..ఆమె గురించి తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

వేణు స్వామి భార్య ఎవ‌రో తెలుసా..ఆమె గురించి తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

by AJAY
Ad

వేణు స్వామి ప‌రిచ‌యం అక్కర్లేని పేరు. సాధార‌ణంగా ఎంతో మంది జాత‌కాలు చెప్పేవాళ్లు ఉంటారు కానీ వేణు స్వామి మాత్రం ఆస్ట్రాల‌జీలో సంచ‌ల‌నాలు సృష్టించాడు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ లు త‌న కోసం క్యూ క‌ట్టే రేంజ్ కు ఎదిగిపోయారు.ర‌కుల్ ప్రీత్ సింగ్, ర‌ష్మిక మంద‌న లాంటి హీరోయిన్ ల‌తో పూజ‌లు చేయించాడు. అంతే కాకుండా బిగ్ బాస్ లో ఎవ‌రు గెలుస్తారు…? ఏ సెల‌బ్రెటీ జంట విడాకులు తీసుకుంటారు లాంటి ఎన్నో అంశాల‌ను వేణు స్వామి ముందే చెప్పి అంద‌ర్నీ షాక్ కు గురిచేశారు.

ALSO READ :విడాకుల త‌ర‌వాత ప్ర‌శాంతంగా ప‌డుకున్నా..నోయ‌ల్ పై మాజీ భార్య ఫైర్..!

Advertisement

Rashmika venu swami

అక్క‌డితో ఆగ‌కుండా రాజకీయ‌ల‌పై కూడా వేణు స్వామికి మంచి ప‌ట్టుఉంటుంది. పొలిటిక‌ల్ విశ్లేష‌ణ‌లు చేయ‌డంతో పాటూ వాళ్ల జాత‌కాలను బ‌ట్టి ఎవ‌రు గెలుస్తారో కూడా ముందే చెప్పేస్తారు. అయితే అంత‌టి గుర్తింపు ఉన్న వేణు స్వామి భార్య కూడా సాధార‌ణ మ‌హిళ కాదు. వేణు స్వామి భార్య పేరు శ్రీవాణి కాగా ఆమెకు వీణా వాయించ‌డం ఉన్న ఆస‌క్తి ప్రేమ‌తో త‌న పేరును వీణా శ్రీవాణిగా మార్చుకున్నారు.

Advertisement

అగ్ణాతాసి సినిమాకు ఆమె వీణా స్వ‌రాల‌ను అందించి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా వీణాశ్రీ చ‌దువులోనూ టాప‌ర్ కావ‌డం విషేశం. ఆమె ఆర్ఆర్ఆర్ ప‌రీక్ష‌లో రాష్ట్రంలోనే రెండ ర్యాంకును సాధించి ఉద్యోగం సాధించారు. కానీ త‌న‌కు క‌ళ‌పై ఉన్న అభిమానం ప్రేమ‌తో ఉద్యోగాన్ని కూడా వ‌దిలేశారు.

ఇక పెళ్లి త‌ర‌వాత ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్ గా యాంక‌ర్ గా శ్రీవాని ప‌నిచేసింది. పెళ్లైన త‌ర‌వాత వీణా వాయించ‌డం మానేసిన శ్రీవాణి మ‌ళ్లీ ఎనిమిదేళ్ల త‌ర‌వాత భ‌ర్త స‌ల‌హాతో వీనా వాయించ‌డం మొద‌లు పెట్టింది. ఇక ప్ర‌స్తుతం టాప్ సంగీత ద‌ర్శ‌కుల వ‌ద్ద శ్రీవాణి ప‌ని చేస్తుంది.

Visitors Are Also Reading