Home » కూతురితో డేటింగ్ అంటూ అలియా భ‌ట్ తండ్రి దుమారం..అప్ప‌ట్లో సంచ‌ల‌నం..!

కూతురితో డేటింగ్ అంటూ అలియా భ‌ట్ తండ్రి దుమారం..అప్ప‌ట్లో సంచ‌ల‌నం..!

by AJAY
Ad

అలియాభ‌ట్ చూడ్డానికి సింపుల్ గా స‌న్న‌గా క‌నిపించే ఈ బ్యూటీ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. త‌న క్యూట్ లుక్స్ తో అలియా భ‌ట్ కుర్రాళ్ల గుండెల‌కు తూట్లు పొడుస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చిన్న‌వ‌య‌సులోనే అలియా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఇక బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ కు మాత్రమే అతుక్కుపోతే అలియా భ‌ట్ మాత్రం మొద‌టి నుండి అందుకు భిన్నంగా త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల్లోనే న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. రీసెంట్ గా అలియాభ‌ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ న‌టించింది.

ALSO READ : RGV : “మెగా బెగ్గింగ్” అంటూ చిరు పై ఆర్జీవీ దారుణ‌మైన ట్రోల్స్..!

Advertisement

mahesh bhat

ఈ సినిమా విడ‌దకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంతో అలియా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కానుంది. ఇదిలా ఉండ‌గా అలియా త‌న టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన‌ప్ప‌టికీ ఆమె తండ్రి కూడా టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం. అలియా భ‌ట్ తండ్రి మహేశ్ భ‌ట్ త‌న సినిమాల‌తో ఎంతో పాపుల‌ర్ అయ్యాడు. ఇక సినిమాల కంటే ఎక్కువ‌గా కాంట్ర‌వ‌ర్సీల‌తో కూడా పాపుల‌ర్ అయ్యాడు. ఇక మ‌హేష్ భ‌ట్ జీవితంలో ఓ వెలితి కూడా ఉంది.

Advertisement

ఆయ‌న చిన్న‌నాటి నుండి త‌న తండ్రి ఎవ‌రో తెలియ‌కుండానే పెరిగార‌ట‌. మ‌హేశ్ భ‌ట్ నానాబాయి భ‌ట్ మ‌హ్మ‌ద్ అలీ దంప‌తుల‌కు జ‌న్మించాడు. కానీ చిన్న‌నాటి నుండి త‌న త‌ల్లి మ‌హ్మ‌ద్ అలీ వ‌ద్ద‌నే పెరిగాడు. ఇక మ‌హేశ్ భ‌ట్ లొరైన్ అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఆమె కిర‌ణ్ భ‌ట్ గా పేరు మార్చుకుంది. మ‌హేశ్ భ‌ట్ కు అలియా భ‌ట్ తో పాటూ….పూజా భ‌ట్, రాహుల్ భ‌ట్, షాలియా భ‌ట్ అనే పిల్ల‌లు ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా ద‌ర్శ‌కుడిగా ఎంతో పాపుల‌ర్ అయిన మ‌హేశ్ భ‌ట్ చేసిన కామెంట్ల‌తో ఆయ‌న‌కు డ‌ర్టీ డైరెక్ట‌ర్ అనే బిరుదు కూడా వ‌చ్చింది. త‌న కూతురు పూజాతో డేటింగ్ చేయాల‌ని ఉంద‌ని ఆయ‌న చేసిన కామెంట్లు దుమారం రేపాయి. మ‌రోవైపు త‌న కూతురు అలియా భ‌ట్ డేటింగ్ చేయ‌డం త‌న‌కు ఇష్టం లేదు అంటూ కామెంట్లు చేయ‌డం మ‌రో సంచ‌ల‌నం.

Visitors Are Also Reading