సాధారణంగా కొంతమంది చూస్తేనే చాలా దూరంగా పారిపోతుంటారు. కొందరికి పేరు చెబితేనే భయం అవుతుంది. మరికొందరైతే కనీసం కప్పను చూసిన గాని భయపడుతుంటారు. ఇంకా అలాంటి వారికి ఎదురుగా పాము వస్తే ఇక అంతే సంగతులు. బిక్కుబిక్కుమంటూ భయపడకు అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారి పోతూ ఉంటారు. కొంతమంది వ్యవహారం ఇలా ఉంటే.. వ్యక్తి మాత్రం అంటే ఎంతో ఇష్టం గా ఉన్నాడు.
అతను చేసిన పని మామూలు పని కాదు. ఏకంగా భారీగా ఉన్న తాచుపాము కు స్నానం చేయించాడు. 42 బకెట్లో నీళ్లు పోసినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో కాస్త పాతదైనా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి ఆ ముక్కలపై నీళ్లను కుమ్మరించి స్నానం చేపించినట్టు ఉంది. పెద్ద పామును చూస్తే ఎవరికైనా భయం వేస్తోంది. ఆ వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయపడకుండా పాముకు స్నానం చేయించాడు.
Advertisement
Advertisement
Summer time..
And who doesn’t like a nice head bath🙏Can be dangerous. Please don’t try. pic.twitter.com/ACJpJCPCUq
— Susanta Nanda IFS (@susantananda3) May 24, 2020
అయితే ఈ వీడియో షేర్ చేసింది 2020 మే నెలలో.. కరోనా మహమ్మారి వెంటాడుతున్న సమయం. పైగా ఎండాకాలం. మే నెల అంటేనే ఎండలు విపరీతంగా ఉంటాయి. ఆ ఎండను తట్టుకోలేక పాము అక్కడికి వచ్చి నట్టు అర్థమవుతోంది. అందుకే దాని వేసవి తాపాన్ని తగ్గించే ఎందుకు ఆ వ్యక్తి ఆ విధంగా చేశాడు అని స్పష్టం అవుతోంది. ఈ వీడియో గురించి పలువురు నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Also Read :
160 భాషల్లో అవతార్-2.. విడుదల ఎప్పుడంటే..?
గూగుల్ పే ద్వారా గోల్డ్ అమ్మడం, కొనడం ఏలాగో మీకు తెలుసా..?