టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ ఎంతో కస్టపడి..పైకి వచ్చిన వారిలో కొంతమందే ఉంటారు. ఆ లిస్ట్ లో హీరో నవదీప్ ముందు వరుసలో ఉంటాడు. అయితే ఓ యువతి ప్రేమ వలలో పడి, ఇండస్ట్రీకి హీరో నవదీప్ దూరం అవుతున్నాడట. సినిమాలలో అదృష్టం పరీక్షించుకుందామని చాలా మంది యువతీ యువకులకు ఒక కల ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వాడే టాలీవుడ్ హీరో నవదీప్.
Advertisement
కానీ కొంతమందికి హీరోలు వారసత్వంతో ఇండస్ట్రిలోకి వచ్చి సక్సెస్ కాక వేరే దారి చూసుకున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. కానీ యంగ్ హీరో నవదీప్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. 2004 సంవత్సరంలో తేజ డైరెక్షన్లో వచ్చిన ‘జై’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి కి పరిచయం అయ్యి హీరో గా నిలదొక్కుకున్నాడు నవదీప్. కానీ అందరిలాగే నవదీప్ కూడా ఇండస్ట్రీ లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.
Advertisement
కానీ కొన్ని సంవత్సరాలుగా నవదీప్ కి సినిమా అవకాశాలు రాకపోవడం తో వెబ్ సిరీస్, పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వర్క్ చేస్తున్నాడు. అయితే కెరీర్ మంచి ఊపులో ఉన్న క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో కూతురును ప్రేమ పేరుతో వాడుకుని గర్భవతిని చేశాడు అని ఇండస్ట్రీ లో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ విషయం కాస్త ఆ స్టార్ హీరోకి తెలియడంతో ఆ అమ్మాయికి నచ్చ జెప్పి, వేరే అతనితో పెళ్లి చేశారట. తర్వాత ఆ స్టార్ హీరో.. నవదీప్ కి సినిమా అవకాశాలు కూడా లేకుండా చేశాడని నవదీప్ సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటపడింది. దీంతో ఆ స్టార్ హీరో ఎవరన్నా దానిపై ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
మహేష్ – నమ్రత ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా?
Ustaad Movie Review : `ఉస్తాద్` మూవీ రివ్యూ
Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్ కు షాక్ తప్పదా ?