Home » 80 ఏళ్లలో కూడా తండ్రి అయిన స్టార్ హీరో.. ఎన్నోసారి అంటే ?

80 ఏళ్లలో కూడా తండ్రి అయిన స్టార్ హీరో.. ఎన్నోసారి అంటే ?

by Anji
Ad

సాదారణంగా ప్రేమ, పెళ్లికి వయస్సుతో సంబంధం ఉండదు. కొంత మంది చిన్న వయసులో వివాహం చేసుకుంటే మరికొందరూ వయస్సు అంతా అయిపోయిన తరువాత కూడా పెళ్లిళ్లు చేసుకుంటారు. అదేవిధంగా కొంత మందికి తొందరగా పిల్లలు పుడితే మరికొంత మందికి కాస్త లేటు అయ్యే సందర్భాలుంటాయి. కొంత మందికి పిల్లలు కూడా కానీ వారు చాలా మందే ఉన్నారు. సెల్రబిటీలు అయినా, రాజకీయ నాయకులు అయినా ఎవ్వరికైనా చాలా వరకు ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరో గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  ఖలేజాలో ముందు మహేష్ బాబును హీరో అనుకోలేదట..ఎవరిని అనుకున్నారంటే..?

Advertisement

ఈ స్టార్ హీరో చాలా ముసలోడు. చాలా సినిమాలు చేశాడు. స్టిల్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. యాక్టర్ గా ఇతడికి వంక పెట్టడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే.. గతంలోనే ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇతను 80 ఏళ్ల వయస్సులో ఏకంగా ఏడోసారి తండ్రి అయ్యాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో ఆసక్తికరంగా మారిపోయింది. ఇంతకు ఆ హీరో ఎవరో కాదండోయ్.. ఆలోవర్ గ్యాంగ్ స్టర్ హాలీవుడ్ లో అప్పట్లో వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో లీడ్ రోల్ లో నటించిన రాబర్ట్ డీ నరో. ప్రస్తుతం ‘ఎబౌట్ మై ఫాదర్’ మూవీ చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. 

Advertisement

Also Read :  డబ్బుల కోసం తన అవార్డునే అమ్ముకున్న రౌడీ హీరో..!!

ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఇతడు తండ్రి-పిల్లల గురించి మాట్లాడాడు. యాంకర్ మీకు ఆరుగురు పిల్లలు కదా అని అడగ్గా.. ఆరుగురు కాదు ఏడుగురు అని రాబర్ట్ కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఇటీవలే ఏడోసారి తండ్రి అయినట్టు తనకు కొడుకు పుట్టినట్టు చెప్పుకొచ్చాడు. అంతకు మించి డీటైల్స్ ఏం బయటపడలేదు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నరో 1976లో ఫస్ట్ డయానా అబాట్ ని వివాహం చేసుకున్నాడు. 1988 వరకు ఈమెతో కాపురం చేసాడు. దానికి గుర్తుగా కూతురు డ్రేనా(51), కొడుకు రాఫెల్ (46) పుట్టారు. 1995లో మోడల్-నటి అయిన టౌకీ స్మిత్ తో రిలేషన్ షిప్ మెంటైన్ చేశాడు. దీంతో జూలియన్,ఆరోన్ అనే కవలలు పుట్టారు. 1997లో గ్రేస్ హై టవర్ ని రాబర్ట్ పెళ్లి చేసుకున్నాడు. ఈమెకి కొడుకు ఇల్లియట్ (24), కూతురు హెలెన్ గ్రేస్(11) ఉన్నారు. ఇప్పుడు మరో కొడుకు పుట్టాడు.  అసలు విషయం ఇది అన్నమాట. 

Also Read :  DMIT Test : పెళ్లికి ముందే పెళ్లి కొడుకు మైండ్ సెట్ ను కొలిచే పరీక్ష… అన్ని రహస్యాలు తెలుసుకోవచ్చు!

Visitors Are Also Reading