Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఈ వారంలో అదృష్టం కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఈ వారంలో అదృష్టం కలిసొస్తుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 30.07.2023 నుంచి 05.08.2023 వరకు మేషం :

Mesha

Mesha

పట్టుదలతో చేసే పనులలో విజయం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవ్వరినీ కూడా అతిగా అస్సలు నమ్మకూడదు. వాస్తవాలను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో వారితో కలిసి కార్యచరణను రూపొందించుకోవాలి. వ్యాపారంలో తప్పుదోవ పట్టించేవారుంటారు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులవుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. మీ యొక్క నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. వ్యాపారలో మేలు జరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

తోటివారి సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కాలం వృధా చేయకూడదు. సున్నితమైన విషయాల్లో చాాలా లోతుగా ఆలోచించాలి. వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. ప్రతీ అవకాశాన్నీ అదృష్టంగా మార్చుకోవాలి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పని విజయవంతంగా పూర్తి అవుతుంది. స్వయం కృషితో చేసే పనుల్లో పురోగతి సాధిస్తారు. అదృష్ట ఫలాలు అందుతాయి. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. అధికారులు ప్రసన్నులు అవుతారు. ఓర్పుతో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి. అవసరాలను దృష్టిలో పెట్టుకొోవాలి. సహనం మిమ్మల్ని కాపాడుతుంది. ఏ విషయంలో కూడా అస్సలు తొందరపడకూడదు. పట్టు వదలకుండా కృషి చేస్తూనే ఉండాలి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

మీ యొక్క సొంత నిర్ణయాలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయం లభిస్తుంది. ఆశించిన ఫలితాలు అందుతాయి. వ్యాపారానికి ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఆత్మీయులను తప్ప ఇతరుల మాటలను అస్సలు నమ్మకూడదు. ఓ సమస్య తొలగిపోతుంది. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఇంటా బయటా కలిసి వస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్ ను ఇస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయం మీకు ఈ వారంలో లభిస్తుంది. మీరు చేసే ఒక పని పూర్తి అయ్యే వరకు మరో పనిని ప్రారంభించకపోవడం ఉత్తమం. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

పట్టుదలతో చేసే పనుల్లో విజయం తప్పకుండా లభిస్తుంది. కాలం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ మంచి తనమే మిమ్మల్ని కాపాడుతుంది. గందరగోళ పరిస్థితులు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఆత్మీయులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. మీ యొక్క లక్ష్యం పై దృష్టి సారించడం చాలా ఉత్తమం. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రయత్న బలాన్ని పెంచండి. ఆలోచనలను ఆచరణలో పెట్టండి ఏకాగ్రతతో పని చేయండి. అద్భుతమైన ఫలితాలుంటాయి. రుణ సమస్యలు పెరిగిపోకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

దైవబలం ముందుకు నడిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఒత్తిడి ఉంటంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు. కీలక కార్యాలను కొద్ది కాలం వాయిదా పడవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. అధికారుల ప్రోత్సాహకరం ఉంటుంది. మీ వల్ల కొందరికీ మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఎప్పటి పనులను అప్పుడే విజయవంతంగా పూర్తి చేయాలి. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. మంచి ఆలోచనలు అభివృద్ధికి బాటలు వేస్తాయి. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

సకాలంలో పనులను ప్రారంభించండి. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి.  కృషిని బట్టి ఆశయం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు. 

Visitors Are Also Reading