Home » Bangarraju Movie Dialogues Telugu

Bangarraju Movie Dialogues Telugu

by Sravan Sunku
Ad

Bangarraju Movie Dialogues Telugu

Bangarraju movie dialogues

Bangarraju movie dialogues

  • బంగార్రాజు బావ గారు చూపులతోనే ఒఊచకోత కోసేస్తారు మీరు.
  • నా కర్మ కి ఒక మనవడు పుట్టాడు.
  • వాడ్ని కుడా అప్పచ్చి చేసేసావా ?
  • గుడి కాడ కానీ, బడి కాడ కానీ నువ్వు చేసే పనులకి ప్లే బాయ్ అనుకుంటారు.
  • ఎదవ కథలు ఆడకే…!
    ఆడు అచ్చం మావయ్యలా బోకుల తయారయ్యాడు అత్త.
  • అవన్నీ ఫామిలీ ఇష్యూస్ అండి..! ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడండి.
  • ఈ ఊర్లో నాకంటే చదువుకున్న అమ్మయిలేదంట.. నాకంటే తెలివైన అమ్మాయి లేదంట .!
  • నీకంటే తెలివి తక్కువ, మంద బుద్ధి, దద్దమ్మ లేదంట ఊర్లో..
  • వెళ్లేంటి డింకీ పుంజు లా ఉన్నారు.!
  • వాసి వాడి తస్సాదియ్యా. మధ్య మధ్యలో మరాఠి సినిమా చూపించేస్తున్నాడు ఈడు.!
    మాట్లాడుకోవడానికి ఐతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికి అయితే అబ్బాయిని తీసుకురమ్మని ఆఫర్ ఇచ్చావ్ అంట కదా రా ..!
  • ఎదో శక్తి వాడిని నడిస్పిస్తుంది..!
  • మామిడి తోట కెళ్ళి మాట్లాడుకుందామా ?
  • ఇలాంటివి ఎన్ని చేసాం..!

Also Read: వాసి వాడి తస్సదియ్యా… బంగార్రాజు ట్రైలర్ వచ్చిందయ్యా…!

Advertisement

Visitors Are Also Reading