Home » భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

by Bunty
Ad

భార్య భర్తల బంధం చాలా అన్యోన్యమైనది. జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు ప్రస్తుత కాలంలో బిజీ షెడ్యూల్ వల్ల ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోలేక దూరంగా ఉంటున్నారు. ఇక మరికొందరు ఏమో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ సమయాన్ని కేటాయించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. భర్త తన సమయాన్ని భార్యతో గడపకుండా బిజీగా ఉండడం వల్ల అనేక గొడవలకు దారితీస్తుంది. దీనివల్ల మనస్పర్ధలు ఏర్పడి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి.

Advertisement

ఆడవారు తమ పుట్టింటిని వదిలేసి మెట్టింటికి వస్తారు. కాబట్టి వారి బాధలను అర్థం చేసుకుని భర్తలు మెలగాలి. వారికి తగినంత సమయాన్ని కేటాయించాలి. ఆడవారు కుటుంబంలోని తండ్రి, తల్లి, అన్నాచెల్లెలకు దూరమై చాలా బాధపడుతుంటారు. అలాంటి లోటు లేకుండా భర్తలు చూసుకోవాలి. ఇంట్లో ఎల్లప్పుడూ పనులతో సతమతమవుతు ఉండడం వల్ల భార్యలు కొంత సమయాన్ని భర్తతో గడపడానికి ఇష్టపడుతుంటారు. అప్పుడప్పుడు వారిని బయటకు తీసుకెళ్లడం, సినిమాలకు తీసుకెళ్లడం వంటివి చేయడం వల్ల భార్యలు చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

భర్తలు ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వచ్చిన అనంతరం కాసేపు భార్యతో సమయాన్ని గడపాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల భార్యలకు చీరాకు వస్తుంది. భర్తలు అలా చేయడం వల్ల ఆడవాళ్లు మరొక వ్యక్తిపై ఆసక్తిని చూపిస్తారు. వారితో ఎవరో ఒక వ్యక్తి చాలా సన్నిహితంగా మాట్లాడడం వంటివి చేయడం వల్ల ఆడవారు వారి వైపుకు మల్లుతారు. ఇది కాస్త అ**మ సంబంధానికి దారితీస్తుంది. దానివల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భర్తలు తగిన సమయాన్ని భార్యలకు కేటాయించాలి.

ఇవి కూడా చదవండి

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

Visitors Are Also Reading