Home » డైనింగ్ రూమ్‌లో వాస్తు ఎలా ఉండాలో తెలుసా..?

డైనింగ్ రూమ్‌లో వాస్తు ఎలా ఉండాలో తెలుసా..?

by Anji

వాస్తు ప్ర‌కారం అనుస‌రిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లనైనా తొల‌గించుకోవ‌చ్చు. చాలా మంది వాస్తు చిట్కాల‌ను అనుస‌రించి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. మీరు కూడా త‌రుచూ ఏదో ఒక స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారా ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నుకుంటే క‌చ్చితంగా పండితులు పేర్కొంటున్న అద్భుత‌మైన వాస్తు చిట్కాల గురించి చూసేయండి.

Position Of Dining Table as per Vastu & Vastu Colours for Dining Room

 

వీటిని క‌నుక ఫాలో అయితే క‌చ్చితంగా ఇబ్బందులు ఏమి లేకుండా ఆనందంగా ఉండ‌వ‌చ్చు. పండితులు చెప్పిన అద్భుత‌మైన చిట్కాల గురించి ఓ లుక్ వేయండి. ఈరోజు పండితులు డైనింగ్ రూమ్‌లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలో చెప్పారు. డైనింగ్ రూమ్‌లో అంద‌రూ క‌లిసి కూర్చుని ఆనందంగా తింటుంటారు.

 

వాస్తు చిట్కాలు - Saral Vaastu - Vastu for House, Business, Wealth, Health  and Sucess

డైనింగ్ రూమ్ విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌లు పాటించాలి డైనింగ్ రూమ్‌లో ఎలాంటి పెయింట్ వేయాలి. తొలుత ఎన్నో టిప్స్‌ని ఫాలో అయితే స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. ఎక్కువ సేపు డైనింగ్ రూమ్‌లో కూర్చుని తింటుంటాం. స‌రైన మార్పులు చేసుకోవాలి. చాలా మంది ఇండ్ల‌లో డైనింగ్ రూమ్‌ల‌లో కూర్చుని నిర్ణ‌యాలు తీసుకుంటారు. వాస్తు ప్ర‌కారం డైనింగ్ రూమ్‌లో లైట్ గ్రీన్‌, పింక్‌, స్కై బ్లూ, ఆరేంజ్‌, గ్రీన్‌, లైట్ ఎల్లో రంగులు వేసుకుంటే మంచిది. ఇలాంటి క‌ల‌ర్లు వేయ‌డం వ‌ల్ల ఆనందంగా ఉండ‌డానికి అవుతుంది. డైనింగ్ రూమ్‌లో తెలుపు లేదా న‌లుపు రంగుల‌ను వేయ‌కూడ‌దు. ఇలా ఉంటే నెగిటివిటీ పెరుగుతుంది కాబ‌ట్టి ఈ మార్పులు చేయండి దీంతో స‌మ‌స్య‌లేమి లేకుండా ఉండ‌వ‌చ్చు.

 

 

 

Visitors Are Also Reading