Home » అఖిల్ కి హిట్ పడాలంటే అలా చేయాలంటున్న వేణుస్వామి..!

అఖిల్ కి హిట్ పడాలంటే అలా చేయాలంటున్న వేణుస్వామి..!

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు అఖిల్ గుంచి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అఖిల్ ఇప్పటివరకు ఏ సినిమా చేసినా కానీ సరైన హిట్ మాత్రం దక్కలేదు. అగ్ర దర్శకుడితో సినిమా తీసినా కానీ ఫ్లాప్స్ గానే మిగులుతున్నాయి. ఇటీవల అఖిల్ హీరోగా తెరకెక్కిన మూవీ ఏజెంట్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డప్పటికీ చివరికీ ఫలితం మాత్రం శూన్యంగానే మిగులుతుంది. 

Also Read :  ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి రెమ్యునరేషన్ ఎంత ? ఇప్పుడు అంతనా ?

Advertisement

amy

వరుస ఫ్లాప్ లకు కారణం అఖిల్ జాతకంలో దోషం అంటూ గతంలో జ్యోతిష్యుడు వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అతని జాతకంలో సమస్యలున్నాయని.. వాటిలో నాగదోషం చాలా ప్రధానం అయిందని అప్పట్లోనే చెప్పారు. ఇక ఈ దోషమున్న వారు ఇతరుల సలహా తీసుకుంటే వర్కవుట్ అవ్వదని స్పష్టం చేశారు. అఖిల్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే మాత్రం.. అతని విషయంలో ఇండస్ట్రీలో ఎవ్వరి ఇన్వాల్ మెంట్ ఉండకూడదని పేర్కొన్నారు. సొంతంగా తన స్టోరీని ఓకే చేసి సినిమా చేస్తేనే విజయవంతం అవుతాడని జోస్యం చెప్పారు.

Advertisement

Venu Swamy

Venu Swamy

 

ముఖ్యంగా అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడని.. మదర్ చంద్రుడికి పాదర్ సూర్యుడికి సంకేతం అని తెలిపాడు. చంద్రుడు నీచంలో ఉండటం వల్ల అఖిల్ సినిమాల విషయంలో అమల గారి ప్రమేయం మంచిది కాదు అని.. తాను జాతకం ప్రకారమే ఈ మాటలు చెబుతున్నాయన్నారు. సినిమా ఇండస్ట్రీలో జాతకాలు, సెంటిమెంట్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పటివరకు వేణుస్వామి చెప్పిన జాతకాలు ఎక్కువశాతం నిజమవుతాయి. వేణు స్వామి కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read :  పోసాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ.. అందుకోసమేనా ?

Visitors Are Also Reading