Home » 1964 లో “అంబాసిడర్” కారు ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

1964 లో “అంబాసిడర్” కారు ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

by Bunty
Ad

అంబాసిడర్ కారు గురించి తెలియని వారు ఉండరు. అంబాసిడర్ కారు అప్పట్లో బాగా ఫేమస్. రాజకీయ, నాయకులు మరియు ప్రముఖులు మాత్రమే అంబాసిడర్ కార్లను వాడే వారు. అయితే, 1964 లో అంబాసిడర్ కారు ధర ఎంత అనేదానికి సంబంధించిన ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో దీని ధర కేవలం రూ.16,495 కావడం గమనార్హం.

read also : Samantha : కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన సమంత

Advertisement

వినటానికి కొంత వింతగా ఉన్న అప్పట్లో ఈ కారు ధర అంతే అనటానికి కొన్ని ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 1990 దశకంలో ఒక మెరుపు మెరిసిన అంబాసిడర్ కారులను 1957 లో హిందుస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత మారుతి కార్లు మార్కెట్లో విడుదల కావడం వల్ల వీటి ఆదరణ కొంత తగ్గింది. అయినప్పటికీ కొంతమంది అంబాసిడర్ అభిమానులు వీటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

Advertisement

Ambassador Car Cost In 1964 Going Viral On Social Media, It Costs Just Rs. 16,495 - Sakshi

క్రమంగా వీటి అమ్మకాలు తగ్గడం వల్ల 2014లో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇక తాజాగా బయటపడిన అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ బిల్ ప్రకారం ఇది 1964 లో మద్రాసు గుప్తాస్ స్టేట్స్ హోటల్ అంబాసిడర్ కారు కోన్నట్టుగా తెలుస్తోంది. దీని ధర అప్పుడు రూ. 16.495 మాత్రమే. దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసింది. ఇందులో అకౌంటెంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు కూడా చూడవచ్చు.

READ ALSO :ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..? 

Visitors Are Also Reading