Home » కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా ? అందుకే అంత ఫిట్ గా ఉంటాడా !

కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా ? అందుకే అంత ఫిట్ గా ఉంటాడా !

by Bunty
Ad

విరాట్ కోహ్లీ.. మోస్ట్ పాపులర్ క్రికెటర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్యకాలంలో అనుకున్నంతగా ఆడలేకపోతున్న కోహ్లీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తగ్గదు కూడా. ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో నంబర్ వన్ గానే ఉన్నాడు. భారత క్రికెటర్ల సంపాదనలోనూ ఇప్పటికీ కోహ్లీనే కింగ్. అలాగే… కోహ్లీ ఫిట్నెస్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. కాగా, విరాట్ సైతం తన ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు.

READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్

Advertisement

తాగే వాటర్ దగ్గర నుంచి తినే తిండి వరకు స్పెషల్ కేర్ తీసుకుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ తినే ఫుడ్ గురించి ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక విరాట్ తినే బియ్యం ఖరీదు తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే. విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇన్ని పరుగులు, అన్ని రికార్డులు సాధించడం చిన్న విషయం కాదు. సుదీర్ఘ కెరియర్ లో గాయాలు కాకుండా ఫిట్నెస్ ను కాపాడుకుంటూ కొనసాగడం అంటే కత్తి మీద సాము అనే చెప్పాలి.

Advertisement

READ ALSO : రెండో పెళ్లికి సిద్ధమైన నటి ప్రగతి…మంచి క్యాష్ పార్టీనే పట్టిందంటూ ?

कोहली को फिट नहीं मानती उनकी मां, विराट बोले- मां कहती है मैं कमजोर हो रहा  हूं - seeing kohli s fitness his mother gets worried says you are getting  weak -

అందుకు ఆటగాళ్లు ఫిట్నెస్ పై, ఫుడ్ పై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. ఇక విరాట్ కోహ్లీ తన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటాడని మీకు తెలుసా? పెరుగు, పాల ఉత్పత్తులకు, గోధుమపిండి, చపాతీలకు కోహ్లీ దూరంగా ఉంటాడు. అది కాక విరాట్ తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోడు. ఇక కోహ్లీ తనకోసం స్పెషల్ రైస్ ను తెప్పించుకుంటాడని సమాచారం. ఈ బియ్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇక ఈ బియ్యం గ్లూటెన్ రహితంగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇక ఈ బియ్యం ధర వచ్చేసి కిలో ధర రూ. 400 నుంచి రూ.500 వరకు ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయం తెలియన కోహ్లీ ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు.

READ ALSO : Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!

Visitors Are Also Reading