Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2022: రాశి ఫ‌లాలు 2022  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో  తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 04.12.2022 నుంచి 10.12.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ప్రతి అడుగు ఆచితూచి వేయడం ఉత్తమం. పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. మందస్తు ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించాలి. పెద్దల సలహా తప్పకుండా తీసుకోవాలి. నీ మనస్సు ఏది చెబితే అది చేయండి. వ్యాపారంలో  కృషి చాలా అవసరం.

Advertisement

Weekly Horoscope in Telugu 2022: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి. మీ ఆత్మస్థైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వల్ప అవాంతరాలను అధిగమిస్తే ఆశయం నెరవేరుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. ఇతరుల విషయాలలో అస్సలు తల దూరకూడదు. ఓపికతో పనులను పూర్తి చేసుకోండి. మీరు కోరుకున్నది లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. స్నేహితుల సలహాలు తీసుకోవడం చాలా అవసరం. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా ఆవేశపడకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృధా ఖర్చులు చేయకూడదు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. త్వరగా కార్యసిద్ధి లభిస్తోంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. చాలా తక్కువగా మాట్లాడడం బెటర్. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ధన, ధాన్య లాభాలు ఉంటాయి. జీవితం సంతృప్తికరంగా సాగుతుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

 

వ్యాపార బలం పెరుగుతుంది. పట్టుదలతో పని చేయాలి. శ్రమ పెరిగిన ఫలితం ఉంటుంది. సంకల్ప సిద్ధి ఉంటుంది. ఆవేశపరిచే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

కాలం అన్ని విధాలుగా సహకరిస్తోంది. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. చక్కని భవిష్యత్తు లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

కాలం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. మనోబలంతో ముందుకు వెళ్లాలి. మీ చొరవ వల్ల శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఒత్తిడి కలిగించే వారు ఉంటారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. ఓర్పును పరీక్షించే కాలం ఇది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

పనిలో శ్రద్ధ పెట్టండి. కాలం సహకరిస్తోంది. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో విజయం ఉంది.  కృషికి రెట్టింపు ఫలితం వస్తుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తును సాధించవచ్చు. మిత్రుల సలహా పనిచేస్తోంది. కుటుంబ పరంగా ఆనందిస్తారు.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చిరస్థాయిగా నిలిచిపోయే ఫలితము ఉంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వాటంత అవే వస్తాయి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మిత్రులవల్ల మీకు అదనంగా శక్తి పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఒక లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉత్సాహంగా పనిని ప్రారంభించండి. ఆత్మీయుల వల్ల మేలు చేకూరుతుంది. వ్యాపారంలో ధన లాభం ఉంది. పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు. బంధుమిత్రుల ద్వారా ఆనందించే అంశాలు ఉంటాయి. వారాంతంలో శుభం కలుగుతుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

మంచి మనసుతో మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. వెంటనే మీకు విజయం కలుగుతుంది. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. ధైర్యంగా వ్యవహరించాలి. వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఒక ప్రణాళిక వేసుకోవాలి. సన్నిహితుల సహకారం ఉంటుంది.

Visitors Are Also Reading