Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 04.12.2022: మేషం

మీ పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.  ఉద్యోగ రంగంలో మీ  ప్రయత్నాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాల్లో తలదూర్చకండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనులలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శుభ ఫలితాలను అందుకుంటారు. మీ చిత్తశుద్ది మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యం అన్ని విదాలుగా సహకరిస్తుంది. వ్యాపారంలో నష్టాలు కలిగే సూచనలున్నాయి. ఆర్థిక రంగాల్లో ఇబ్బందులు తప్పవు.

Today rashi phalau in telugu : తుల

ఆయా రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనిని విశేషమైన కృషితో పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : ధనుస్సు

సంపూర్ణ అవగాహనతో చేసే పనులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు. మీ శ్రమ వృధా కాదు. మిత్రుల సహకారం ఉంటుంది. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి అవసరం. 

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టేందుకు శ్రమించాలి. భోజన నియమాలను పాటించడం చాలా ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu :  మీనం

ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. కొంత మంది బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది.

Visitors Are Also Reading