Home » ప్రభాస్ నటనను తక్కువ చేసిన నెట్ ఫ్లిక్స్..!

ప్రభాస్ నటనను తక్కువ చేసిన నెట్ ఫ్లిక్స్..!

by Azhar
Ad

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్.. ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా అనేది తెలుగులో అంచనాలకు తగ్గిన విధంగా ఆడలేదు. కానీ నార్త్ వైపు మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మాత్రం అందరిని ఆకట్టుకున్నాయి.

Advertisement

అయితే ప్రస్తుతం నాలుగు సినిమాలతో సిద్ధం అవుతున్న ప్రభాస్ నటనను ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ తక్కువ చేసింది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆగర్హం అనేది కల్పించింది. అయితే ఇండోనేషియాలో నెట్ ఫ్లిక్స్.. ప్రభాస్ సాహో క్లిప్ ను స్టోరీలో పెట్టి.. ఇదే నటన అంటూ పోస్ట్ చేసింది. అంతే అది చుసిన ప్రభాస్ ఫ్యాన్స్ నెట్ ఫ్లిక్స్ పైన విపరీతమైన ట్రోలింగ్ అనేది చేస్తున్నారు.

Advertisement

సినిమా హిట్.. ప్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న ప్రభాస్ నటనను ఇలా తక్కువ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నెట్ ఫ్లిక్స్ ను తీసేయాలి అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. దీనిని బ్యాన్ చేయాలి.. బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అనేది చేస్తున్నారు. మరి దీని పైన అటూ నెట్ ఫ్లిక్స్ కానీ. ప్రభాస్ కానీ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఫైనల్ లో తలపడనున్న ఇండియా, పాకిస్థాన్..?

బాబర్ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్..!

Visitors Are Also Reading