మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. అయితే ఈ సినిమా విడుదల ఐన తర్వాత సూపర్ హిట్ అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అనేవి సాధించింది. అలాగే అప్పటివరకు రామ్ చరణ్ నటన పై కామెంట్స్ చేసేవారు కూడా ఈ రంగస్థలం సినిమా తర్వాత చరణ్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చింది.
Advertisement
ఇందులో రామ్ చరణ్ నటన మార్కులు కూడా సుకుమార్ కే పడ్డాయి. అయితే ఇప్పుడు కాంబో అనేది మల్లి రిపీట్ కాబోతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే సుకుమార్ పుష్ప 2 సినిమా పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలి… కానీ అది అదిపోయింది.
Advertisement
అదే విధంగా రామ్ చరణ్ కూడా తన కొత్త సినిమా గౌతమ్ తిననురితో అనౌన్స్ చేసాడు. కానీ అది కూడా ఆగిపోయింది. అందుకే ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. కానీ ప్రస్తుతం సుకుమార్ పుష్ప, రామ్ చరణ్ 15వ సినిమా అనేది పూర్తి అయ్యి రిలీజ్ కావడానికి ఇంకా ఏడాది కంటే ఎక్కువ సమయం అనేది తప్పకుండ పడుతుంది. కాబట్టి అప్పటివరకు వీరి కాంబో అనేది ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి :