Home » ప్రభాస్ ఫ్యాన్స్.. ఆదిపురుష్ మళ్ళీ వాయిదా..?

ప్రభాస్ ఫ్యాన్స్.. ఆదిపురుష్ మళ్ళీ వాయిదా..?

by Azhar
Ad

పాన్ ఇండియా హీరోగా ప్రస్తుతం మంచి క్రేజ్ తో ఉన్న హీరో ప్రభాస్. తనను పాన్ ఇండియా హీరోగా మలిచిన బాహుబలి సినిమా తర్వాత.. రెబల్ స్టార్ నుండి ఇప్పటివారకు రెండు సినిమాలు వచ్చాయి. కానీ ఆ రెండు సినిమాలు కూడా ఫ్యాన్స్ ను సంతోషపరచలేదు. అయిన కూడా ప్రభాస్ క్రేజ్ అనేది కొంచెం కూడా తగ్గలేదు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమాలు నిరాశ పరచకపోయిన కూడా వచ్చే సినిమాలు పరుస్తున్నాయి.

Advertisement

అయితే ప్రభాస్ ప్రస్తుతం పేరుకు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆదిపురుష్ అనే సినిమా ఇప్పటికే షూటింగ్ అనేది పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా లెవల్ లో 350 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా అనేది రామాయణం మీద ఉండనుంది అనే విషయం తెలిసిందే. అయితే కరోనా కు ముందే ఈ సినిమాను ప్రారంభించారు.

Advertisement

కానీ మధ్యలో కరోనా రావడంతో స్పీమా కొత్త ఆలస్యం అయ్యింది. అయిన ఈ ఏడాది విడుదల చేద్దాం అనుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఆదిపురుష్ సినిమా మళ్ళీ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఈ మధ్యే విడుదల అయిన ఆదిపురుష్ టీజర్ పైన నెగెటివ్ రాక్ రావడంతో.. డైరెక్టర్ ఓం రౌత్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనీ.. ఈ గ్యాప్ లో సినిమాలో కొన్ని మార్పులు చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

వికెట్ల ముందు బంతి అందుకున్న కీపర్.. పిలిచి మరి బ్యాటింగ్ చేయించిన అంపైర్..!

బాబర్ కెప్టెన్ గా ఉంటె పాకిస్థాన్ పతనం పక్కా..!

Visitors Are Also Reading