Home » చిరంజీవి సినిమా విడుదలను ఎన్టీఆర్ అడ్డుకున్నారు..?

చిరంజీవి సినిమా విడుదలను ఎన్టీఆర్ అడ్డుకున్నారు..?

by Azhar
Ad

టాలీవుడ్ మొదటి హీరోలు అంటే అందరూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పేరు చెబుతారు. ఇక ఆ తర్వాత తరం హీరో పేరు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది చిరంజీవి అనే చెప్పాలి. ఒంటరిగా సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనే బ్రాండ్ ను తాయారు చేసిన చిరు ఇప్పటికే 150కి పైగా సినిమాలు చేసాడు. అందులో కొన్ని బోల్తా కొట్టిన చాల సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Advertisement

అలాంటి సినిమాలలో అల్లుడా మజాకా సినిమా కూడా ఉంటుంది. ఈవీవీ డైరెక్షన్ లో చిరు హీరోగా… రమ్యకృష్ణ, రంభ హీరోయిన్స్ గా నరించిన ఈ సినిమాలో చెల్లెలు సెంటిమెంట్ చాల ఉంటుంది. అలాగే పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. అప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది అని.. దీనికి ఏ సెర్టిఫికెట్ ఇస్తాం అని ఎన్టీఆర్ ప్రభుత్వ అధికారులు అన్నారు.

Advertisement

దాంతో చిరంజీవి అభిమానులు ఎన్టీఆర్ ప్రభుత్వంపై తమ ఆగ్రహం అనేది వ్యక్తం చేసారు. ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బందులు, ర్యాలీలు, దీక్షలు చెప్పటారు. దాంతో ప్రభుతం దిగ్గీ వచ్చింది. అలా థియేటర్లలోకి వచ్చిన ఈ అల్లుడా మజాకా అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇది అప్పట్లో చిరు కెరియర్ తో పటు ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి :

భారత జింబాంబ్వే పర్యటనలో మరో మార్పు..!

తన కొత్త జట్టును ప్రకటించిన ఎంఐ..!

Visitors Are Also Reading