టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒక్కడు. తీసింది నాలుగు సినిమాలే అయిన.. అవి సూపర్ హిట్ కావడంతో నేరుగా మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం కొరటాలకు వచ్చింది. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేయగానే.. అందరూ సూపర్ హిట్ అనుకున్నారు. ఇక ఇందులో రామ్ చరణ్ కూడా నటించడంతో ఈ సినిమా కొరటాల యొక్క అన్ని సినిమాలకంటే సూపర్ హిట్ అవుతుంది అని అభిమానులు అనుకున్నారు. కానీ ట్రైలర్ వచ్చిన వెంటనే.. కొంత హోప్స్ అనేవి తగ్గాయి. ఇక సినిమా విడుదల అయిన తర్వాత మొదటిరోజే డిజాస్టర్ అని అందరూ చెప్పేసారు. దాంతో ఇది కొరటాల డైరెక్షన్ లో వచ్చిన మొదటి ప్లాప్ సినిమా గా నిలిచింది.
Advertisement
ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్ లోనే గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అలంటి సినిమా తర్వాత విరుద్దరు కనిలీస్ చేస్తున్న మావో సినిమా కావడంతో దీని పైన కూడా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా చేయడానికంటే ముందు కొరటాలకు ఎన్టీఆర్ కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. అందుకు కారణం ఆచార్య సినిమాలో కొరటాల చేసిన కొన్ని పనులు. అదేంటంటే.. తన సినిమా యొక్క నిర్మాణం విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ కోరటాల ఏ విధంగా కలుగజేసుకోకూడదు అని చెప్పారు.
Advertisement
ఎందుకంటే… ఆచార్య సినిమాలో దర్శకుడు కొరటాల అన్ని విషయాల్లోని వేలు పెట్టాడు. దాంతో సినిమా ప్లాప్ అయిన తర్వాత తన రెమ్యునరేషన్ కూడా వెన్నకి ఇచ్చేసాడు కొరటాల. ఇక ఆచార్య పరిస్థితి తన సినిమాకు రాకూడదని… కొరటాల ఆచార్య బిజినెస్ లో కలుగజేసుకోవడం వెళ్లే సినిమా ప్లాప్ అయ్యిందని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు. అందుకే కొరటాలకు మొదటగా ఇలాంటి కండిషన్ పెట్టాడు. అయితే ఆచార్య విషయంలో తన తప్పు తెలుసుకున్న కొరటాల… ఈ కండిషన్స్ ను అగింకరించినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఏం అవుతుంది అనేది.
ఇవి కూడా చదవండి :