దగ్గుపాటి వారసుడు రానా హీరోగా వచ్చిన మొదటి సినిమా లీడర్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. అయితే ఈ సినిమా అనుకున్న విజయం అందుకోలేకపోయిన రిచా గంగోపాధ్యాయ మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. రవితేజ మిరపకాయ్.. ప్రభాస్ మిర్చి సినిమాలలో కూడా నటించి సూపర్ హిట్స్ అందుకున్న రిచా మాత్రం ఉన్నటుండి ఇండస్ట్రీ నుండి బయటికి వచ్చింది.
Advertisement
అయితే తాను పై చదువుల కోసం వెళ్తున్నాను అని రిచా గంగోపాధ్యాయ చెప్పిన కూడా అభిమానులు నమ్మలేదు. టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో రిచా సినిమా జీవితాన్ని వదిలిపెట్టడం వెనుక ఏదో బకమైన కారణం ఉంది అనే అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇలా రిచా వెళ్లిపోవడానికి ఓ స్టార్ హీరోనే కారణం అంటూ ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అయితే రీచ్ మంచి పిక్స్ లో ఉన్నప్పుడే ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట. ఆయా హీరో కూడా తనను ప్రేమించాడట.
Advertisement
ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య చాలా కథనే నడిచిందట. కానీ ఆ కథ అయిపోయిన తరవాత పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఆ హీరో నీ అందానికి నేను సరిపోను అంటూ పక్కకు తప్పుకున్నాడట. దాంతో హార్ట్ అయిన రిచా గంగోపాధ్యాయ ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చేసి లండన్ వెళ్ళిపోయింది అని అంటున్నారు. అయితే లండన్ కు వెళ్లిన తర్వాత అక్కడే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రిచా గంగోపాధ్యాయ ఈ మధ్యే ఓ బాబుకు కూడా జన్మనించింది. ఆ బాబు ఫోటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది రిచా.
ఇవి కూడా చదవండి :