Home » కారులో ఆంటీలు దర్జాగా వచ్చారు…చేయాల్సింది చేసి పోయారు (వైరల్ వీడియో)

కారులో ఆంటీలు దర్జాగా వచ్చారు…చేయాల్సింది చేసి పోయారు (వైరల్ వీడియో)

by aravind poju
Ad

ప్రస్తుతం చాలా మంది ఎక్కువ శాతం సోషల్ మీడియాలోనే గడుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పని సోషల్ మీడియాకు ముడిపడి ఉండటంతో రోజుకు 15 నుండి 16 గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకా ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ ఘటన జరిగినా ఇట్టే ప్రపంచాన్ని చుట్టేస్తుందన్న విషయం తెలిసిందే. దీంతో నెటిజన్లు ఎక్కడా ఏది వింతగా అనిపించినా తమ వ్యక్తిగత సోషల్ మీడియా పేజీలో అప్ లోడ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వీడియోలు మనకు వేలాదిగా దర్శనమిస్తూ ఉంటాయి. అంతేకాక ఆ వీడియోలలో కొన్ని నెటిజన్లకు విపరీతంగా నచ్చితే ఇక ఆ వీడియోలు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంటాయి. ఇలా తాజాగా ఓ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

                                                                                         

Advertisement

ఇక అసలు విషయంలోకి వస్తే మామూలుగా చిన్న పెన్ను నుండి బంగారు నగల వరకు ఏది దొంగతనం చేసినా దొంగ అనే అంటారు. అయితే కారులో నుంచి దిగిన ఈ ఆంటీలు చేసిన దొంగతనం వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. అయితే వీళ్ళు ఏదో భారీ దొంగతనం ఏమీ చేయలేదు. పుట్ ఫాత్ లపై మున్సిపల్ వారు షో చెట్లను పెంచుతుంటారనే విషయం తెలిసిందే.

 

పుట్ ఫాత్ లు అందంగా కనిపించడానికి పెట్టిన ఈ చెట్లలోని ఓ చెట్టును మెల్లగా ఎవరికీ అనుమానం రాకుండా పుట్ ఫాత్ పై నడుచుకుంటూ వెళ్తున్నట్టు వెళ్ళి, తమ కారును కాస్త ముందుకు ఆపి ఎవరూ చూడట్లేదనుకొని చాలా మామూలుగా మేమేమీ చేయలేదన్నట్లుగా కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆ ఇద్దరు ఆంటీలు ఎవరూ చూడలేదనుకున్నారు కానీ నిఘా నేత్రం మాత్రం వదిలిపెట్టదు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలి పోస్ట్ చేశారు. ఇక వీడియో చూస్తున్న నెటిజన్లు ఇక రకరకాల కామెంట్స్ తో నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి .

Advertisement

Watch video:  

 

View this post on Instagram

 

A post shared by MEMES.BKS🤟🙂 (@memes.bks)

Visitors Are Also Reading