Home » ఎన్టీఆర్, అనుష్క కలిసి నటించాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యిందో మీకు తెలుసా..?

ఎన్టీఆర్, అనుష్క కలిసి నటించాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యిందో మీకు తెలుసా..?

by Azhar
Ad
టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరోలలో ఎన్టీఆర్ ఒక్కడు. అలాగే హీరోయిన్లలో మంచి అనుష్కకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకు కారణం అనుష్క ఎన్టీఆర్ కంటే ఎత్తు ఉండటం వల్ల విల్లా జోడి సెట్ కాదు అనే విషయం అందరికి తెలుసు. కానీ ఎన్టీఆర్, అనుష్క కలిసి నటించాల్సిన ఓ సినిమా అయ్యింది.
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ముఖ్య పాత్రలో వచ్చిన సినిమా రుద్రమ దేవి. కాకతీయ వీరనారి రుద్రమ దేవి జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా ఇది. అయితే ఇందులో గోన గన్నారెడ్డి పాత్ర కోసం మొదట ఎన్టీఆర్ నే సంప్రదించిందట చిత్రబృందం. కానీ సినిమాలో ఆ పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట.
ఇది ప్రేమ కథ లాంటి సినిమా కాదు కాబట్టి ఇందులో ఎన్టీఆర్, అనుష్క కలిసి నటిస్తే బాగుండు అనుకుంటున్నారు సినీ అభిమనులు. అయితే ఆ తర్వాత ఈ పాత్రను అల్లు అర్జున్ ఒప్పుకున్నాడు. రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా నటించిన బన్నీ.. గోన గన్నారెడ్డి పాత్రలో అభిమానులను.. విమర్శకులను మెప్పించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading