Home » జక్కన జాతకం వల్లనే ప్రభాస్ కు ప్లాపులు..?

జక్కన జాతకం వల్లనే ప్రభాస్ కు ప్లాపులు..?

by Azhar
Ad

మనది సాంస్కృతిక దేశం. అందువల్ల చాలా మంది మన ఇండియాలో జాతకాలను, శాస్త్రాలను నమ్ముతుంటారు. బ్రహ్మంగారు ఇప్పుడు జరుగుతున్న విషయాలను ఎప్పుడో చెప్పారు. చెప్పినట్లుగానే జరగడం వల్ల ఆయనను చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు ఇలా జాతకాల ప్రకారం ముందే చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో ఒక్కరే వేణు స్వామి. ఈయన పేరు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

ప్రేమ పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత విబేధాల కారణంగా విడిపోతారు అని ఈయన చెప్పాడు. ఆ విధంగానే వారు విడిపోవడంతప్ ఫెమస్ అయిన వేణు స్వామి రాజమౌళి గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. అవి కూడా నిజం అవుతున్నాయి. రాజమౌళి జాతకంలో బుధుడు ఉన్నాడు. అందుకే ఆయన ఒక్క సినిమాను తీయడానికి పడే కష్టం కంటే దానిని ప్రమోట్ చేయడానికి ఎక్కువ కష్టపడతారు అని చెప్పారు.

Advertisement

అలాగే ఆయన సినిమాకు ఖర్చు చేసిన దానికంటే 10 రేట్లు దాని ప్రమోషన్స్ పైన ఖర్చు చేస్తారు అన్నారు. ఇంకా రాజమౌకి తాజా చిత్రం అయిన ఆర్ఆర్ఆర్ లో అలియా పాత్రా చిన్నగా ఉంటుందని.. అయిన ఆవిడ ఈ సినిమా కోసం 33 పత్రిక సమావేశాలకు హాజరవుతుంది అని అన్నారు. అదే విధంగా రాజమౌళిది కుంభరాశి.. అందువల్ల ఆయనతో సినిమా తీసిన ప్రతి హీరో తర్వాత సినిమా ప్లాప్ అవుతుంది అని చెప్పారు. ఇప్పటివరకు అలాగే జరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఇంకా హిట్ లేకపోవడమే దానికి నిదర్శనం.

ఇవి కూడా చదవండి :

కేకేఆర్ ను ఎలన్ మస్క్ కొనాలి అంటూ డిమాండ్…!

జమ్మూలో గాలించండి.. ఇంకా దొరుకుతారు కావచ్చు..?

Visitors Are Also Reading