Home » చైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఈ హీరోయినే..?

చైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఈ హీరోయినే..?

by Azhar
Ad
సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ అప్స్ అనేవి చాలా సర్వ సాధారణమైన విషయం. అయితే ప్రస్తుతం బాలీవూడ్ లో ఓ ప్రేమ జంట విడిపోవడంపై చర్చ జరుగుతుంది. అక్కడ హీరో సిద్ధార్థ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుందో వార్తలు వస్తుండగా.. తాజాగా వీరికి బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. ఈ వార్తలను నిజం అనేలా… ‘ఏ డే విత్ అవుట్ సన్ షైన్ లైక్, యూ నో..నైట్’ అంటూ సిద్ధార్థ తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పై చాలా మంది అభిమానులతో పాటుగా హీరోయినా రాశిఖన్నా కూడా స్పందిస్తూ.. ఫెయిర్ సింబల్స్ ను కామెంట్ చేసింది.
దాంతో ఈ జంట విడిపోవటానికి నువ్వే కారణం అంటూ అభిమానులు రాశిఖన్నా పైన దాడికి దిగారు. కేవలం వీరే కాదు టాలీవుడ్ టాప్ జంట అయిన నాగ చైతన్య, సమంత వికిపోవడానికి కూడా రాశిఖన్నానే కారణం అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ రెండు జంటల విడిపోవడానికి ఆమె ఎలా కారణం అంటే.. సమంతతో విడిపోయే సమయంలో చైతన్య థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నాగ చైతన్యకు జంటగా రాశిఖన్నానే నటిస్తుంది.
ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా హీరోగా యోధ అనే సినిమా వస్తుంది. ఇందులో కూడా సిద్ధార్థతో రాశినే జత కట్టింది. కాబట్టి రాశిఖన్నాతో షూటింగ్ చేసే సమయంలోనే ఇద్దరు హీరోలు తన నిజ జీవితంలోనే జంటలతో విడిపోవడం వల్ల.. దీనికి కారణం ఆమె అని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading