Home » బీస్ట్ సినిమా కథ ముగిసినట్టేనా ? 6 డేస్ కలెక్షన్స్ ఇవే !

బీస్ట్ సినిమా కథ ముగిసినట్టేనా ? 6 డేస్ కలెక్షన్స్ ఇవే !

by Azhar
Ad

కోలివుడ్ దళపతి విజయ్ హీరోగా తాజాగా విడుదలైన సినిమా బీస్ట్. అయితే ఈ సినిమా విడుదలకు ముందు దీనిపై చాలా హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా అభిమానుల ముందు వచ్చిన తర్వాత.. ఆ హైప్ ను రీచ్ కాలేకపోయింది. దాంతో థియేటర్ల ముందు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన తెల్లారే కెజియఫ్ 2 సినిమా విడుదల కావడం దీనిపై మారింధా ప్రభావం చూపింది. దాంతో బీస్ట్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.

Advertisement

ఇక ఈ సినిమా విడుదలైన మొదటి ఆరు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..!

Advertisement

నైజం : 2.67Cr
సీడెడ్: 1.09Cr
యూఏ: 79L
ఈస్ట్: 50L
వెస్ట్ : 39L
గుంటూరు : 57L
కృష్ణ : 59L
నెల్లూరు : 38L
మొత్తం రెండు తెలుగు రాష్టాలలో కలిపి 6.98CR షేర్, 12.48CR గ్రాస్ ను సాధించింది. కానీ ఈ సినిమా తెలుగు బ్రేక్ డౌన్ కావాలంటే ఇంకా 3.52 కోట్లు సంపాదించాలి.

ఇక ఈ మొదటి ఆరు రోజులో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లను ఓసారి గమనిస్తే..

తమిళనాడు – 51.05Cr
తెలుగు స్టేట్స్ – 6.98Cr
కర్ణాటక – 6.14Cr
కేరళ – 4.63Cr
ROI– 1.60Cr
ఓవర్సీస్ – 26.65Cr
మోతగం 97.05CR షేర్, 192.19CR గ్రాస్ ను అందుకుంది. ఇక ఈ సినిమా బ్రేక్ డౌన్ కావాలంటే ఇంకా మొత్తం 30 కోట్ల షేర్ ను సాధించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

ధోని ఓ గొప్ప ఫినిషర్ : కేటీఆర్

రోహిత్ పేరిట చెత్త రికార్డు..!

Visitors Are Also Reading