Home » KGF లో రాఖీబాయ్ తల్లి పాత్ర చేసిన అమ్మాయి వయసు ఎంతో తెలిస్తే షాకే..!!

KGF లో రాఖీబాయ్ తల్లి పాత్ర చేసిన అమ్మాయి వయసు ఎంతో తెలిస్తే షాకే..!!

by Sravanthi Pandrala Pandrala

కే జి ఎఫ్ మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే మొదటి పార్టు విజయవంతం అయిన తర్వాత కే జి ఎఫ్ చాప్టర్ 2 పేరుతో ప్రశాంత్ నీల్ సంచలనం సృష్టించారు. ఇందులో పాత్రలను చాలా అద్భుతంగా తీర్చి దిద్ది ఔరా అనిపించారు దర్శకుడు. ఇందులో ప్రధాన పాత్ర రాఖీ బాయ్ తల్లిగా చేసిన అమ్మాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మదర్ సెంటిమెంట్ చాలా ఫేమస్ అయ్యింది. ఆ పాత్రలో చేసిన నటి ఎవరు ఆమె

వయసు ఎంత అని సోషల్ మీడియాలో చర్చ కూడా కొనసాగుతోంది. ఇందులో హీరో తల్లిగా చేసిన అమ్మాయి పేరు అర్చన జోష్.. కర్ణాటకలోని బెంగళూరు పట్టణంలో 1994 లో జన్మించారు. ఆమె అక్కడే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ పాఠశాలలో విద్యను పూర్తి చేశారు. కథాకళి లో బ్యాచిలర్ డిగ్రీ కూడా చేశాడు. అర్చన మొదటిసారిగా మహాదేవిలో తొలిసారిగా నటించారు. సీరియల్లో

సుందరి పాత్ర చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కే జిఎఫ్ చాప్టర్ 2 లో రాఖీ బాయ్ తల్లి చందమ్మగా చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి వయసు 27 సంవత్సరాలు. ఇంత చిన్న వయసున్న అమ్మాయి అమ్మ పాత్రలో నటించి ఔరా అనిపించింది. దీంతో ఆమె నటనకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ హ్యాట్సాఫ్ అంటున్నారు.

ALSO READ:

Mega 154 : చిరంజీవి సినిమా టైటిల్ లీకు చేసిన శేఖ‌ర్ మాస్ట‌ర్‌..!

నవ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఏం చేయాలో తెలుసా…?

 

 

Visitors Are Also Reading