మన దేశంలో ఉన్న వారు ఎక్కువగా దేవుళ్లను నమ్ముతారు. ఎక్కువగా గుడికి వెళ్తారు. అయితే మన దగ్గర ఉన్న గుళ్ళలో ఎక్కువ శాతం గుళ్ళలో నవ గ్రహాలు ఉంటాయి. వాటికీ అక్కడ పూజలు చేస్తారు. అయితే ఈ నవ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
Advertisement
నవ గ్రహాలలో ఉండే సూర్య చంద్రులు మనకు అనుకూలించాలంటే.. మన అమ్మానాన్నలను ఎక్కుడు మంచిగా చూసుకోవాలి. వారిని గౌరవించాలి. వారికీ సేవలు చేయాలి. ఇక శుక్రుని కోసం మన ఇంటిలో ఉండే ఆడపిల్లని గౌరవించాలి. ఒకవేళ ఆడపిల్ల లేకపోతే మేనత్త.. ఆమె కూడా లేకుంటే తల్లిని గౌరవించాలి. అలాగే బుధుని కోసం మేనమాను మంచిగా చూసుకోవాలి.. ఆయన బాగోబులు తెలుసుకోవాలి.
Advertisement
ఇక కుజుడు మనకు అనుకూలించాలంటే… సోదరసోదరీమణులను బాగా చూసుకోవాలి. వారికీ తగ్గిన స్థానం ఇవ్వాలి. అలాగే కార్తీకమాసంలోనే భగనీహస్తభోజనం నాడు.. ఆడపిల్ల ఇంటికి వెళ్లి భిజానం చేసి. వారికీ వస్త్రాలు ఇవ్వాలి. ఇక గురు గ్రహం కోసం ఇంటికి వచ్చే బంధువులను. అతిథులను బాగా చూసుకోవాలి. వారికీ తగ్గిన మర్యాదలు చేయాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా శని బలం కావాలంటే.. ఇంటిలో పని చేసే వారికీ కోపం తెప్పించకూడదు. అలాగే వారిని మంచిగా చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పనివాళ్ళు లేకపోతే… వికలాంగులను, బీదవారిని ఆదరించాలి.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్ లో కరోనా కేసులు.. బీసీసీఐ కీలక నిర్ణయం…!
చాహల్ పోజ్ పై పేలుతున్న మీమ్స్..!