Home » వరలక్ష్మీ శరత్ కుమార్: రెండో పెళ్లి అయితే తప్పేంటి.. అతని మాజీ భార్య కూడా నాకు తెలుసు..!

వరలక్ష్మీ శరత్ కుమార్: రెండో పెళ్లి అయితే తప్పేంటి.. అతని మాజీ భార్య కూడా నాకు తెలుసు..!

by Sravya
Ad

వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తెలుగు లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ల లో ఒకరు. ఎటువంటి రొలెస్ ఇచ్చినా కూడా వరలక్ష్మీ తన యాక్టింగ్ స్కిల్స్ తో దానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. తన నటన తో అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా వరలక్ష్మీ నిశ్చితార్థం జరుపుకుంది. అభిమానులు ఒక ఇంత షాక్ అయినా ఈమె పెళ్లి పీటలు ఎక్కుతుంది అని సంతోష పడుతున్నారు. అయితే వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కి ఇది రెండో పెళ్లి అన్న విషయం మనకి తెలిసిందే.

Advertisement

వరలక్ష్మి శరత్ కుమార్ ని టార్గెట్ చేస్తూ కొన్ని ట్రోల్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి అయితే తన మీద వచ్చిన కామెంట్లు గురించి రియాక్ట్ అవ్వడానికి ముందు వరుసలో ఉండే వరలక్ష్మి శరత్ కుమార్ శబరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకి కాబోయే భర్త గురించి కీలక కామెంట్స్ చేశారు. అతని పేరు వచ్చేసి నికోలయ్ సచ్ దేవ్. ఈమె రిలేషన్షిప్ గురించి ఎవరేమనుకున్నా పరవాలేదని అన్నారు.

Advertisement

Also read:

Also read:

మా నాన్న కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని ఆమె చెప్పారు. సంతోషంగా ఉంటే రెండు పెళ్లిళ్లు చేసుకున్న తప్పు లేదని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. అతని మాజీ భార్య కూడా నాకు పరిచయం ఉందని ఆమె ఆటిట్యూట్ ని నేను ఎంతగానో ఇష్టపడతానని వరలక్ష్మి అన్నారు. నా ప్రియుడు నాకు మొదట ఫ్రెండ్ అని 14 ఏళ్ల క్రితం అతను పరిచయం అయ్యాడని వరలక్ష్మి అన్నారు. శబరి సైకలాజికల్ ట్రైలర్ గా తెరకెక్కుతోంది. మే మూడవ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading