Home » Samantha: నాగ చైతన్య అమాయకుడు ఎందుకు మోసం చేసావ్ అన్న ప్రశ్నకు సమంత కౌంటర్..!

Samantha: నాగ చైతన్య అమాయకుడు ఎందుకు మోసం చేసావ్ అన్న ప్రశ్నకు సమంత కౌంటర్..!

by Sravya
Ad

Samantha : సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఇష్టపడి కొన్నాళ్లపాటు ప్రేమలో ఉండి, తర్వాత పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో పెళ్లి చేసుకునే వాళ్ళల్లో కొంతమంది సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఉంటే కొంత మంది మాత్రం విడిపోయి విడాకులు తీసుకున్నారు.

samantha

Advertisement

కొంతమంది సెలబ్రిటీలు విడిపోవడం ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతు ఉంటాము. అలాంటి వాళ్ళలో నాగచైతన్య సమంత ఉంటారు. నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్నాక చాలామంది ఫాన్స్ హ్యాపీ అయిపోయారు. కానీ వాళ్ళు విడిపోయిన తర్వాత మళ్లీ కలిసిపోతే బాగుంటుందని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు.

samantha

అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట కొంతకాలానికే విడిపోయి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకుని ఏళ్ళ గడుస్తున్న అభిమానులు మాత్రం ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టైం దొరికినప్పుడల్లా కూడా విడాకుల గురించి అడుగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి నాగచైతన్య సమంత విడాకుల గురించి మళ్లీ వార్త తెర మీదకు వచ్చింది సోషల్ మీడియా వేదికగా సమంతని కించపరుస్తూ పోస్ట్ చేశారు. చైతన్య అమాయకుడు. ఎందుకు మోసం చేశావు అని ప్రశ్నించారు..?

Also read:

Advertisement

Samantha & Naga Chaitanya to reunite at Varun Tej-Lavanya wedding

Samantha & Naga Chaitanya

 

Also read:

అతడికి సమంత దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం వీళ్ళ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ వాళ్ళని విమర్శించడం ఆపట్లేదు. సమంత ని ఉద్దేశించి అమాయకుడైన నీ భర్తని ఎందుకు మోసం చేసావో చెప్పు అని ఒక వ్యక్తి కామెంట్ చేయగా సమంత సారీ ఇలాంటివి చేయడం మీకు అంతా మంచిది కాకపోవచ్చు. మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పడమే కాకుండా చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని కూడా పెట్టింది. ఇది చూసి సమంత ఫ్యాన్స్ బాగా బుద్ధి చెప్పావు నిన్ను కిందకి దిగజార్చాలనుకునే వాళ్ళకి ఇలానే ఇచ్చి పడేయ్. ఎవరికీ అవకాశం ఇవ్వొద్దు అని కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading