రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. హార్థిక్ పాండ్యా తొలి మ్యాచ్ లో విజయవంతం అవ్వలేకపోయాడు. జట్టు యాజమాన్యం నుండి మద్దతు ఉన్నా కూడా అభిమానుల నుండి వచ్చిన ఒత్తిడి వలన హార్దిక్ కాస్త తడబడ్డాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఎన్ని గెలిపించలేకపోయాడు. బౌలింగ్ బ్యాటింగ్ కెప్టెన్సీ లో తన మార్క్ ని హార్దిక్ పాండ్యా చూపించలేకపోయాడు. ఆదివారం రాత్రి గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగులు తేడాతో ఓడిపోయింది మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 168 రన్స్ని స్కోర్ చేసింది. బుమ్రా మూడు వికెట్లు తీసి తన సత్తాని చాటాడు.
Advertisement
తర్వాత ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకి 9 వికెట్లని కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓ దశలో ముంబై 12 ఓవర్లకి 1272తో మెరుగైన స్థితిలో ఉంది. రోహిత్ ఔట్ అయినా ముంబై 8 ఓవర్లలో 48 పరుగులు చేసింది. కానీ ముంబై జట్టు విజయ తీరాలికి చేరలేక పోయింది గుజరాత్ బౌలర్లు సమిష్ఠగా సత్తా చాటారు. అజ్మతుల్లా ఉమేష్ యాదవ్ జాన్సన్ మోహిత్ శర్మ రెండు వికెట్లని తీశారు.
Advertisement
Also read:
- Pavan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్లకు ఉన్న.. రెండు ఉంగరాల ప్రత్యేకత ఏంటో తెలుసా..?
- AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎంల వారసులు..!
- Sreemukhi: శ్రీముఖి చేయి పట్టుకున్న యంగ్ హీరో చెంప పగలగొట్టింది..!
మ్యాచ్ ముగిసిన తర్వాత ఓటమి నుండి హార్థిక్ పాండ్యా రోహిత్ శర్మ తీవ్రంగా చర్చించుకున్నారు. ఇదంతా కూడా కెమెరా కంటికి చిక్కింది రోహిత్ సీరియస్ గా వివరిస్తుండడంతో వాగ్వాదంలా కనబడింది ఈరోజు మ్యాచ్లో కెప్టెన్సీ పరంగా చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని హార్దిక్ కి రోహిత్ శర్మ సూచిస్తున్నట్లు కనపడింది. బుమ్రా ని ఆలస్యంగా తీసుకురావడం ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మీద తీవ్రంగా విమర్శలు రావడం జరిగాయి రోహిత్ హార్దిక్ సీరియస్ డిస్కషన్ ముందు హిట్ మాన్ ని వెనక నుండి పాండ్యా ప్రేమగా హగ్ చేసుకున్నాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!