అమ్మ నాన్న నేను చెల్లి చిన్న కుటుంబం. అమ్మ చనిపోయింది. నాన్న అతికష్టం మీద మమ్మల్ని పెంచాడు . 20 ఏళ్ల వయసులో నాకు పెళ్లిచేశాడు. నా పెళ్లైన 6 నెలలకే అతనూ చనిపోయాడు. ఒక్కతే ఉన్న చెల్లిని నాతో పాటు మా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. చెల్లి నాకు ఇంటి పనుల్లో సహాయం చేస్తుండేది. నా భర్త ఉదయం డ్యూటీకి వెళితే సాయంత్రం తిరిగి వచ్చేవాడు. కొన్ని నెలల తర్వాత నేను ప్రెగ్నెంట్… నన్ను హాస్పిటల్ లో చేర్పించారు. చెల్లి ఇంట్లో ఉండి అన్నం కూర వండి నాకు బాక్స్ పంపేది. నాకు డెలివరీ అయ్యింది , బాబు పుట్టాడు.
Also Read: ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టి ఆ తప్పుతో కెరీర్ నాశనం చేసుకున్న 5గురు హీరోయిన్లు..!
Advertisement
Advertisement
హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాను… పదిరోజుల తర్వాత ఓ రోజు రాత్రి నా భర్త నా చెల్లి గది నుండి బయటకు రావడం చూశాను, తర్వాత తెల్సింది నేను హాస్పిటల్ లో ఉన్నప్పటి నుండి వీరిద్దరి మద్య శారీ_క సంబంధం నడుస్తోందని. భర్తకు చెప్పి చూశాను ఫలితం లేదు, చెల్లికి చెప్పి చూశాను ఫలితం లేదు. చివరగా నేను నా కాపురాన్ని చెల్లికే అప్పగించి బాబును తీసుకొని బయటికొచ్చాను.
Also Read: విదేశాలలో తీసిన తొలి మెగాస్టార్ చిత్రం!?