Home » త‌మిళ్ లో ఫ్లాప్ అయిన 5 టాలీవుడ్ సూప‌ర్ హిట్ సినిమాలు…!

త‌మిళ్ లో ఫ్లాప్ అయిన 5 టాలీవుడ్ సూప‌ర్ హిట్ సినిమాలు…!

by AJAY
Ad

కొన్ని సినిమాలు ఏ భాష‌లో విడుద‌ల చేసినా మంచి విజ‌యం సాధిస్తాయి. మ‌రికొన్ని సినిమాలు స్థానిక భాష‌లో విజ‌యం సాధిస్తే రీమేక్ లు మాత్రం ఫ్లాప్ అవుతుంటాయి. అలా తెలుగులో సూప‌ర్ హిట్ గా నిలిచిన కొన్ని సినిమాలు త‌మిళ్ లో అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

 

నితిన్ హీరోగా విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన ఇష్క్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాను సిద్దూ హీరోగా ఉయిరే ఉయిరే పేరుతో రిలీజ్ చేశారు. కాగా త‌మిళ్ లో ఫ్లాప్ అయింది.

Advertisement

Advertisement

Kick movie

Kick movie

ర‌వితేజ హీరీగా న‌టించిన కిక్ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను తిల్లాలంగిడి పేరుతో త‌మిళంలో తెర‌కెక్కించారు. కానీ అక్క‌డ ఫ్లాప్ అయింది.

నాగ‌చైత‌న్య త‌మ‌న్నా హీరోహీరోయిన్ లు గా న‌టించిన సినిమా 100%ల‌వ్. ఈ సినిమాను కాద‌ల్ పేరుతో తమిళ్ లో తీయ‌గా ఫ్లాప్ అయింది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాను ధ‌నుష్ హీరోగా కుట్టి పేరుతో తెర‌కెక్కించారు. కానీ అక్క‌డ సినిమా ఫ్లాప్ అయింది.

ఎన్టీఆర్ హీరోగా న‌టించిన ఆది సినిమాను త‌మిళ్ లో జై పేరుతో తెర‌కెక్కించారు. కానీ త‌మిళ్ లో సినిమా ఫ్లాప్ అయింది.

Visitors Are Also Reading